Tuesday, 3 November 2026

December 2014

Featured News

మహిళల రక్షణ లేదు

రాజ్‌నాథ్‌ ఇంటిముందు ‘ఆప్‌’ ధర్నా న్యూఢిల్లీ, డిసెంబర్‌8 (జనంసాక్షి) : దేశరాజధాని ఢిల్లీలో మహిళలకు రక్షణ కొరవడిందని, క్యాబ్‌డ్రైవర్‌ మహిళపై అత్యాచారం చేసిన ఘటనను నిరసిస్తూ సోమవారం ఆమ్‌ ఆద్మీపార్టీ నేతలు, కార్యకర్తలు, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు కేంద్ర ¬ం…

Featured News

రామలింగరాజుకు రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా

సత్యం కుంభకోణంలో తుది తీర్పు హైదరాబాద్‌, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) : సత్యం కుంభకోణంపై ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కుంభకోణంలో మొత్తం ఏడు రకాల కేసులను నమోదు చేయగా, అందులో…

Featured News

అనుమానం పేరుతో అదుపులోకి తీసుకుంటారా..?

రాజ్యాంగ విరుద్ధం ఆపరేషన్‌ నైట్‌ డామినేషన్‌పై బెజవాడ పోలీసులకు హైకోర్టు మొట్టికాయ హైదరాబాద్‌, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) : విజయవాడ పోలీసులకు ఉమ్మడి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ‘ఆపరేషన్‌ నైట్‌ డామినేషన్‌’పై న్యాయస్థానం సోమవారం స్టే విధించింది. ఆపరేషన్‌…

Featured News

తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తాం

అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ కేంద్రమంత్రి ఉమాభారతి పార్లమెంట్‌లో మంత్రితో కెసిఆర్‌ భేటీ న్యూఢిల్లీ, డిసెంబర్‌8 (జనంసాక్షి) : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సోమవారం పార్లమెంట్‌కు చేరుకుని కేంద్రమంత్రి ఉమాభారతితో భేటీ అయ్యారు. అదేవిధంగా…

Featured News

గతపాలకుల వైఫల్యమే ఉగ్రవాద దాడులు

జమ్మూ ఎన్నికల సభలో ప్రధాని మోడీ శ్రీనగర్‌, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) : గత పాలకుల వల్లే జమ్మూలో ఉగ్రవాద దాడులు తరచూ జరుగుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. బిజెపితోనే ఇక్కడ సుస్థిర ప్రభుత్వం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.…

Cover Story

తెలంగాణ విజయ దివస్‌

బానిస సంకెళ్లు బద్దలు కేంద్రప్రభుత్వ పక్షాన చిదంబరం అధికారిక ప్రకటన డిసెంబర్‌9పై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం… సీమాంధ్ర ఆధిపత్యంపై ఊరూవాడా ఒక్కటైంది.. ఒకటే నాథం.. ఒకటే వాదం.. ఒకటే నినాదం.. అదే జైతెలంగాణ. ఓ వైపు చలో అసెంబ్లీ…

Featured News

రాష్ట్రాలభివృద్ధి కాకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదు

ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : రాష్ట్రాల అభివృద్ధి లేకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాని మోడీ నివాసంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం…

Featured News

ఆధారాలుంటేనే.. నల్లధనంపై రండి

చేపలవేటలా రావొద్దు చీకట్లో రాయి విసిరితే కుదరదు భారత్‌పై స్విట్జర్‌ల్యాండ్‌ ఘాటైన వ్యాఖ్యలు ముంబయి, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : నల్లధనం దాచుకున్నవారిని గుర్తించడానికి తగిన ఆధారాలుంటేనే రావాలని,   ఎలాంటి ఆధారాలు లేకుండా.. చీకట్లో రాయి విసురుతామంటే కుదరదని…