నేడు కేంద్రమంత్రులను కలవనున్న సిఎం కెసిఆర్
న్యూఢిల్లీ, డిసెంబర్ 7 (జనంసాక్షి) : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ ప్రధాని అధ్యక్షతన జరిగిన సీఎంల సమావేశంలో పాల్గొన్నారు. సోమవారం కూడా కెసిఆర్ ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేయనున్నారు.…










