దోపిడీ కేసులో ఉగ్రవాది నజీర్ అరెస్టు
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని అబిడ్స్‌లో భారీ దోపిడీకి పాల్పడి సుమారు 21 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న ఉగ్రవాది మహ్మద్ నజీర్ అహ్మద్ (41)ను నగర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇన్నేళ్లుగా దుబాయ్‌లో…






