గింత మురికి వాడల్లో ప్రజలెట్ల బతుకుతరు
అధికారులపై సీఎం గుస్సా పక్కా ఇళ్ల నిర్మాణానికి ఆదేశాలు వరంగల్,జనవరి8(జనంసాక్షి): వరంగల్‌లోని మురికి వాడలను రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం స్వయంగా పరిశీలించారు. ఆ పరిస్థితి చూసి ఆయన ఒక్కసారిగా చలించిపోయారు. ఇలాంటి మురికి వాడలలో ప్రజలు ఎలా ఉంటారు…





