భిన్నత్వంలో ఏకత్వం మన బలం
మత ప్రాతిపదికన చీలకపోతే భారత్ సఫలం అమెరికా భారత్‌లు సహజ మిత్రులు ‘అణు’బంధం బలపడింది-ఒబామా న్యూఢిల్లీ,జనవరి27(జనంసాక్షి): భారత్, అమెరికా ప్రజలు సహజ మిత్రులని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఈ బంధం మరింత బలపడిందని అన్నారు. భారత్…






