జైపూర్‌లో జపాన్ టూరిస్టుపై అత్యాచారం
రాజస్థాన్ : జైపూర్‌లోని డుడులో జపాన్ టూరిస్టుపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేశారు. జపాన్ టూరిస్టుపై టూరిస్ట్ గైడ్ అత్యాచారం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన నిన్న సాయంత్రం చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు…

