Wednesday, 4 November 2026

February 2015

వార్తలు

సరిహద్దు లో పాక్ దాడులు – తిప్పి కొడుతున్న భార‌త్‌

జమ్మూకశ్మీర్ : భారత్ సైనిక స్థావరాలు, సరిహద్దు గ్రామాలను పాక్ బలగాలు టార్గెట్ చేశాయి. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్థాన్. ఇవాళ ఉదయం 8 సైనిక స్థావరాలతో పాటు పలు గ్రామాలపై మోర్టార్ బాంబులతో పాక్…

వార్తలు

అపోలో ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో వ్యక్తి మృతి

హైదరాబాద్ : రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ అపోలో ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన నర్సింహులు. పుల్కల్‌లో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్‌గా నర్సింహులు పని చేస్తున్నారు.…

వార్తలు

వజ్రాల‌తో తయారు చేసిన బూట్లు

  గుజరాత్ : ఇప్పటి వరకు లెదర్, కొన్ని రకాలైన తోలుతో మాత్రమే చెప్పులు, బూట్లు తయారు చేయడమే చూశాం! కానీ ఏకంగా డైమండ్‌లతో బూట్లు తయారు చేశాడు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌లోని అత్వాలైన్స్‌లో ఒక…

వార్తలు

మేము తెలంగాణ లోనే ఉంటాం

ఖమ్మం : ఖమ్మం జిల్లా డీఈఓ ఆఫీస్ ఎదుట ముంపు మండలాల ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు. తమను తెలంగాణలోనే కొనసాగించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రాకు పంపొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ధర్నాలో సుమారు 200 మందికి పైగా ఉపాధ్యాయులు…

వార్తలు

కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్‌తో సీఎం స‌మావేశం

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తినలో బిజిబిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్ర సమస్యలపై చర్చిస్తున్నారు. ఇవాళ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌తో సీఎం సమావేశమయ్యారు. సమావేశంలో వాటర్‌గ్రిడ్, రోడ్ల అభివృద్ధిపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం…

వార్తలు

పరిశ్రమల శాఖపై మంత్రి జూపల్లి సమీక్ష

హైదరాబాద్ : పరిశ్రమ శాఖపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి పరిశ్రమల శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో జిల్లాల వారీగా ఎస్‌ఈజెడ్‌లు, పారిశ్రామికవాడల అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ఇతర కంపెనీల పెట్టుబడుల అంశంపై…

వార్తలు

రుయా ఆస్పత్రిలో నర్స్‌కు స్వైన్‌ఫ్లూ

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. తిరుపతి రుయా ఆస్పత్రిలో ఓ నర్స్‌కు స్వైన్‌ఫత్లి సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ఆస్పత్రిలోని స్వైన్‌ఫ్లూ వార్డులో కొన్ని రోజులుగా నర్స్‌ సేవలు అందిస్తున్నారు. తీవ్ర జలుబు, జ్వరంతో బాధపడుతున్న నర్స్‌కు…

వార్తలు

సినీ నటుడు రామ్‌చరణ్ విందు వివాదం

  పోలీసులకు ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్ ఫిర్యాదు  హైదరాబాద్: సినీ హీరో రామ్‌చరణ్ తేజ్ తన ఇంటి వద్ద స్నేహితులకు ఇచ్చిన విందు వివాదానికి దారితీసింది. జూబ్లీహిల్స్ రోడ్ నం.25లో నివసించే రామ్‌చరణ్‌నివాసంలోని టైపై శనివారం రాత్రి…

వార్తలు

ఇందూ గ్రూప్‌కు చెందిన రూ. 53 కోట్ల ఆస్తులు జప్తు

ఢిల్లీ: జగన్‌ అక్రమాస్తుల కేసు ఇందూ గ్రూప్‌కు చెందిన రూ. 53 కోట్ల ఆస్తులు జప్తు.  రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలోకిన 150 ఎకరాల స్థలం, జీడిమెట్లలోని 2835 గజాల స్థలం జప్తు.

వార్తలు

కలెక్టరేట్‌ ఆవరణలో దంపతుల ఆత్మహత్యాయత్నం

మహబూబ్‌నగర్‌: కలెక్టరేట్‌ ఆవరణలో దంపతుల ఆత్మహత్యాయత్నం, 2011లో ఇంటి పట్టా ఇచ్చినా స్థలం కేటాయించలేదని మనస్తాపం, బాధితులు వనపర్తి మండలం శ్రీనివాసపురం వాసులు.