Tuesday, 3 November 2026

February 2015

వార్తలు

వరల్డ్కప్ తర్వాత పాప

 అడిలైడ్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని మనం కచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. అలాగే అతనిపై కాస్త జాలి కూడా చూపించాల్సిన అవసరం ఉంది.  ఎందుకనుకుంటున్నారా… ధోని భార్య సాక్షిసింగ్ శుక్రవారం ఓ పాపకు జన్మనిచ్చింది. అయితే…

వార్తలు

ప్రాణం తీసిన గాలిపటం సరదా

హైదరాబాద్: ఆటవిడుపు కోసమో.. అహ్లాదం కోసమో ఎగిరేసిన గాలిపటం ఓ బాలుడి ప్రాణం తీసింది. ఈ సంఘటన చింతల్ సమీపంలోని మారుతీనగర్‌లో శుక్రవారం జరిగింది. భవానికళ్యాణ్ (9) గాంధీనగర్ లోని ఠాగూర్‌ హైస్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం…

వార్తలు

ఎంబిఏ విద్యార్థి ఆత్మహత్య

గ్రేటర్ నోయిడా: అనుమానస్పద స్థితిలో  ఎంబిఏ విద్యార్థి మృతిచెందిన ఘటన గ్రేటర్ నోయిడాలోని ఓ హాస్టల్లో శనివారం వెలుగుచూసింది. పోలీసులు కథనం ప్రకారం.. బీహార్కు చెందిన రంజిత్ అనే విద్యార్థి ఓ ప్రైవేటు కాలేజీలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.…

వార్తలు

పెళ్లికి వెళ్లి వస్తూ వ్యక్తి మృతి

ఆదిలాబాద్: శుభకార్యానికి వెళ్లి వస్తుండుగా ప్రమాదవశాత్తు ఒకరు మృతిచెందారు. వివరాలు.. ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం వన్నాల్‌టాడ్ గ్రామానికి చెందిన మెగి రమేష్‌గౌడ్(30) బైక్‌పై వోల గ్రామంలోని తన స్నేహితుడి ఇంట్లో శుభకార్యానికి వెళ్లాడు. ఈ క్రమంలో శుక్రవారం…

వార్తలు

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

ఆదిలాబాద్: భార్య పోలీసు స్టేషన్‌లో తన మీద ఫిర్యాదు చేసిందని మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అదిలాబాద్ మండలం మావాల గ్రామపంచాయతి పరిధిలోని న్యూహౌసింగ్ బోర్డు కాలనీలో జరిగింది. కాలనీకి చెందిన పత్రి రమేష్(35)…

వార్తలు

2 గంటలకు దిల్లీలో 40 శాతం ఓటింగ్‌

హైదరాబాద్‌: మధ్యాహ్నం 2 గంటలు ముగిసే సరికి దిల్లీలో 40 శాతం ఓటింగ్‌ నమోదైంది. ప్రజలు ఓటు వేసేందుకు ఇళ్లను వదిలి భారీ సంఖ్యలో పోలింగ్‌ స్టేషన్లకు తరలివస్తున్నారు. ఓటు వేసిన ఆయా పార్టీల ప్రముఖులు తమ పార్టీనే…

వార్తలు

గ్యాస్ సిలిండర్ పేలుడు

హైదరాబాద్: వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్‌లీక్ అవడంతో ఇల్లు దగ్ధమయింది. ఈ సంఘటన సికింద్రాబాద్ పరిధిలోని వారాసి గూడకు చెందిన సయ్యద్ రిజ్వాన్ ఇంట్లో చోటుచేసుకుంది. శనివారం ఉదయం రిజ్వాన్ భార్య పర్విన్ వంట చేస్తున్నప్పుడు ఒక్కసరిగా…

Featured News

పొన్నాల చేయి బెణికింది

నిమ్స్‌ సంచాలకులు హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చేయి విరగలేదని బెణికిందని నిమ్స్‌ సంచాలకులు నరేంద్రనాథ్‌ ప్రకటించారు. పొన్నాలకు చికిత్స చేస్తున్నామని ఆయన తెలిపారు. ఉదయం పాదయాత్రలో జరిగిన తోపులాటలో పొన్నాల గాయపడ్డారు. జైపాల్‌రెడ్డి పరామర్శ నిమ్స్‌లో…

వార్తలు

బిహార్‌ అసెంబ్లీ రద్దుకు మంత్రివర్గ నిర్ణయం

హైదరాబాద్‌: బిహార్‌లో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. తనను పదవి నుంచి తొలగిస్తారన్న వార్తల నేపథ్యంలో బిహార్‌ ముఖ్యమంత్రి జితన్‌ మాంఝీ మంత్రివర్గ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అసెంబ్లీని రద్దు చేయాలని నిర్ణయించారు. ఆయన నిర్ణయాన్ని…

వార్తలు

కొనసాగుతున్న దిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్‌

దిల్లీ : దిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 11 గంటల వరకు 19 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు…