మిషన్‌కాకతీయపై హరీష్‌రావు వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్ : సచివాలయంలో మిషన్ కాకతీయపై నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో మిషన్ కాకతీయ పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ నెలాఖరు వరకు…

