బోర్డు తిప్పేసిన ఎంబీసీ రియల్‌ఎస్టేట్ సంస్థ
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని అలకాపురిలో ఎంబీసీ రియల్‌ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసింది. యాదగిరిగుట్టలో వెంచర్ పేరిట 500 మంది నుంచి రూ. 3 లక్షల చొప్పున వసూలు చేసింది ఎంబీసీ సంస్థ. ఎంబీసీ సంస్థ ముందు బాధితులు ఆందోళనకు…



