Tuesday, 3 November 2026

February 2015

వార్తలు

అనిల్ గోస్వామితో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి బుధవారం హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. శారదా కుంభకోణంలో కాంగ్రెస్ నాయకుడు మాతాంగ్ సింగ్ ను సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆయన అడ్డుకున్నారని వార్తలు వచ్చిన…

వార్తలు

ఒవైసీ సభసభా ప్రాంగణం వెలుపల శివసేన ఆందోళన

 పుణే: ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు నిరసనగా శివసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కొంధ్వాలోని కౌసర్ బాగ్ లో ముస్లిం రిజర్వేషన్ల కోసం ఏర్పాటు సభలో బుధవారం ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం వెలుపల…

వార్తలు

మార్కెట్‌ కమిటీలకు చైర్మన్లు ఖరారు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని 24 మార్కెట్‌ కమిటీలకు చైర్మన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. అంతేకాకుండా 3 జిల్లాలకు సంబంధించిన గ్రంథాలయ సంస్థలకు కూడా చైర్మన్లను ఖరారు చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

వార్తలు

ఇద్దరు ఐఎఫ్‌ఎస్‌ అధికారుల బదిలీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇద్దరు ఐఎఫ్‌ఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. మీసేవా డైరెక్టర్‌గా సుందర్‌, ఈ గవర్నెన్స్‌ అథారిటీ చైర్మన్‌గా రత్నాకర్‌ బదిలీ అయినట్లు తెలిసింది.

వార్తలు

పెళ్లిపీటలు ఎక్కాల్సిన నవవధువు అంతలోనే…

విజయవాడ: కృష్ణాజిల్లాలో బుధవారం ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. తోట్లవల్లూరు మండలం వల్లూరు పాలెం వద్ద కాల్వలోకి సాంత్రో కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా మరొకరు…

వార్తలు

6న ఆర్థికవేత్తలతో సమావేశం కానున్న ప్రధాని

న్యూఢిల్లీ: ఈ నెల 6న ప్రధాని నరేంద్రమోడీ ఆర్థికవేత్తలతో సమావేశం కానున్నారు. సమావేశంలో బడ్జెట్‌పై చర్చించ నున్నారు. అదేవిధంగా 8న ప్రధాని నివాసంలో నీతి అయోగ్ పై సమావేశం జరుగనుంది. సమావేశంలో నీతి అయోగ్ విధి విధానాలపై చర్చించనున్నారు.

వార్తలు

6 రైళ్లకు అదనపు స్లీపర్ బోగీలు: ద.మ.రైల్వే

హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి బయలుదేరే పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు స్లీపర్ బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. విశాఖ, మచిలీపట్నం, నర్సాపూర్ ఎక్స్ప్రెస్లకు అదనపు బోగీలు…

వార్తలు

నౌషిన్‌ కేసులో కొత్త మలుపు

మెదక్‌: మెదక్‌ జిల్లా కొండాపూర్‌మండలం మల్కాపూర్‌లో ఇటీవల మరణించిన బాలిక నౌషిన్‌ కేసు కొత్త మలుపు తిరిగింది. నౌషిన్‌ తమ కుమార్తె అని హైదరాబాద్‌కు చెందిన గౌసుమొయినుద్దీన్‌ పోలీసులను ఆశ్రయించాడు. పత్రికల్లో వచ్చిన ఫొటోలను చూసి తన కుమార్తెను…

వార్తలు

మోడీ సూట్ కోసమే రూ.10లక్షలు:రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్న మోడీ మేక్ ఇన్‌ ఇండియా పేరుతో కోట్ల రూపాయలను వృధా చేశారని మండిపడ్డారు. ఇవాళ న్యూఢిల్లీలోని జహంగీర్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.…

వార్తలు

మార్కెట్‌ కమిటీలకు చైర్మన్లు ఖరారు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని 24 మార్కెట్‌ కమిటీలకు చైర్మన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. అంతేకాకుండా 3 జిల్లాలకు సంబంధించిన గ్రంథాలయ సంస్థలకు కూడా చైర్మన్లను ఖరారు చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.