Monday, 2 November 2026

February 2015

వార్తలు

స్వైన్‌ఫ్లూ మందుల కొరత

హైదరాబాద్‌లోని రామాంతపూర్‌ హోమియో ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ మందుల కొరత ఏర్పడింది. మందుల కోసం పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దక చేరుకున్నారు. మందులు లేవని ఆస్పత్రి  సిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.

వార్తలు

జమ్మూ-శ్రీనగర్‌ హైవేపై పేరుకున్న మంచు… పలు విమాన సర్వీసులు రద్దు

జమ్మూ, కశ్మీర్‌, ఫిబ్రవరి 4 : జమ్మూకశ్మీర్ ను భారీ హిమపాతం ముంచెత్తింది. దీంతో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.  పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. కశ్మీర్ లోయలో విపరీతంగా మంచు కురుస్తుండటంతో… 294 కిలోమీటర్ల పొడవైన శ్రీనగర్ –…

వార్తలు

పైలట్‌ హత్యకు ప్రతీకారం తీర్చుకున్న జోర్డాన్‌

తమ జైల్లో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులకు మరణ శిక్ష జోర్డాన్‌ౖ, ఫిబ్రవరి 4 : తమ దేశపు పైలట్‌ మువాత్‌ను ఐసీస్‌ ఉగ్రవాదులు హతమార్చినందుకు జోర్డాన్‌ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంది. తమ దేశంలో నిర్బంధంలో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులకు…

వార్తలు

బీహార్‌ సీఎంగా నితీష్‌ కుమార్‌?

నితీష్‌ నాయకత్వానికి లాలూ సమర్థన! పాట్న, ఫిబ్రవరి 4 : బీహార్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికారపక్షం జేడీయూలో విభేదాలు చోటుచేసుకోవడంతో నాయకత్వ మార్పు జరగవచ్చునని తెలియవచ్చింది. మాజీ సీఎం నితిష్‌కుమార్‌ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనిపిస్తుంది.…

వార్తలు

కాల్వలోకి దూసుకెళ్లిన కారు: నలుగురు మృతి

విజయవాడ: కృష్ణాజిల్లాలో బుధవారం ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు వద్ద కాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు గల్లంతయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.…

వార్తలు

నష్టాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్లు బ్యాంకింగ్, ఆటో రంగాల్లో నష్టాల ప్రభావం

ముంబై, ఫిబ్రవరి 4 : దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో కొద్దిపాటి లాభాలు నమోదయినా… కొద్దిసేపటికే పరిస్థితులు తలకిందులయ్యాయి. బ్యాంకింగ్‌, ఆటో రంగాల్లో నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేసాయి. మధ్యాహ్నం…

వార్తలు

తమ నిర్బంధంలో ఉన్న జోర్డాన్‌ పైలట్‌ మువాత్‌ను.. సజీవ దహనం చేసిన ఐసీస్‌ ఉగ్రవాదులు

జోర్డాన్‌ౖ, ఫిబ్రవరి 4 : ఐసీస్‌ ఉగ్రవాదులు తమ నిర్బంధంలో ఉన్న జోర్డాన్‌ పైలట్‌ను అమానుషంగా హతమార్చారు. ఒక బోనులో బంఽధించి, పెట్రోలు పోసి సజీవ దహనం చేశారు. ఆ సంఘటనతో పైలట్‌ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. సిరియా-ఇరాక్‌…

వార్తలు

ప్రొద్దుటూరులో భారీ చోరీ

కడప:  ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదును చూసి దొంగలు రెచ్చిపోయారు. అనారొగ్యంతో ఆస్పత్రికి తీసుకెళ్లి వచ్చేవరకు .. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు మాయం చేశారు. ఈ సంఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు మండల పరిథిలోని శ్రీరామయంపేట…

వార్తలు

సీఎం కేసీఆర్‌తో అల్లం నారాయణభేటీ

హైదరాబాద్‌: ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు, ప్రమాదబీమా సౌకర్యం కల్పించాలని నేతలు సీఎంను కోరారు.

వార్తలు

ఇక్రిశాట్‌ ఆధ్వర్యంలో ప్రాథమిక రంగంపై సదస్సు

హైదరాబాద్‌: ఇక్రిశాట్‌ ఆధ్వర్యంలో ప్రాథమిక రంగం మిషన్‌పై సదస్సు నిర్వహిచారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సదస్సులో మంత్రులు దేవినేని ఉమామహేశ్వర్‌రావు, ప్రత్తిపాటి పుల్లారావుతో సహా పలువురు వ్యవసాయ రంగ నిపుణులు…