Tuesday, 3 November 2026

February 2015

వార్తలు

ఇన్‌క్యాబ్‌ ప్రతినిధులతో మంత్రి నారాయణ భేటీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 : తాత్కాలిక రాజధాని నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కసరత్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా గురువారం ఉదయం ఇన్‌క్యాబ్‌ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. తాత్కాలిక రాజధాని నిర్మాణానికి సాంకేతిక బిడ్లపై ఈ సమావేశంలో…

వార్తలు

చైతన్యపురి మారుతీనగర్‌లో దారుణం

హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్‌లోని చైతన్యపురి మారుతీనగర్‌లో దారుణం జరిగింది. ఓ వృద్ధురాలిపై దాడి చేసి ఆమెపై ఉన్న నగలను అపహరించాడు ఓ దుండగుడు. ఈ దాడిలో వృద్ధురాలు మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న…

వార్తలు

కోడలికి అదిరిపోయే బహుమతి.. ఈ కాలంలో ఇలా..

గురువారం, 5 ఫిబ్రవరి 2015   కోడలికి బహుమతి ఇవ్వడమా.. అదీ ఈ కాలంలోనే అనుకునేరు. ఈ కాలంలోనూ కోడలిని కన్న కూతురిలా చూసుకునే అత్తమ్మలు లేకపోలేదు. సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వి తల్లి కుముద్ తన…

Featured News

ప్రచారంలో కిరణ్‌బేడీ ఉద్వేగం

కన్నీరు పెట్టుకున్న భాజపా సీఎం అభ్యర్థి న్యూఢిల్లీ,ఫిబ్రవరి4(జనంసాక్షి): కరుడుగట్టిన నేరస్థులను సైతం కళ్ల చూసిన ఈ మాజీ పోలీస్‌ ప్రజల అభిమానంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఉద్విగ్నాన్ని అణచుకోలేక కంటతడిపెట్టారు.  దిల్లీ సీఎం అభ్యర్థి కిరణ్‌బేడీ బుధవారం  ఎన్నికల ప్రచార…

Featured News

నేను అన్నా హజారే వారసుణ్ణి

ఆయన దీవెనలు నాకే : కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి4(జనంసాక్షి): సామాజిక ఉద్యమ కర్త అన్నాహజారే తనకు ఆశీర్వాదాన్ని అందించారని ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ తెలిపారు. ఢిల్లీలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేజీవ్రాల్‌ ఎన్డీటీవీకిచ్చిన ఓ ఇంటర్యూలో మాట్లాడారు.…

Featured News

20 మంది భాజపా అభ్యర్థులు నేరగాళ్లే

మోడీవన్ని వట్టి అబద్ధాలే: రాహుల్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి4(జనంసాక్షి): దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 20 మంది భాజపా అభ్యర్థులు నేరగాళ్లేనని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీపై, కాషాయం పార్టీపై రాహుల్‌ వ్యంగ్యస్త్రాలు సంధించారు. బుధవారం…

Featured News

తైవాన్‌లో కూలిన ఏసియా వినానం

31 మంది మృతి పలువురికి గాయాలు తైవాన్‌,ఫిబ్రవరి4(జనంసాక్షి): విమాన ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తైవాన్‌ రాజధానిలో ఓ విమానం నదిలో కుప్పకూలింది. ట్రాన్స్‌ ఏషియా సంస్థకు చెందిన  విమానం తైపీ నదిలో కూలింది. ఈ దుర్ఘటనలో 31మంది…

Featured News

తెలంగాణ సెట్స్‌ కన్వీనర్ల నియామకం

హైదరాబాద్‌,ఫిబ్రవరి4(జనంసాక్షి): తెలంగాణ సెట్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం కన్వీనర్లను నియమించింది. ఎంసెట్‌ కన్వీనర్‌గా ఎన్‌వి రమణారావు (జేఎన్‌టీయూహెచ్‌), లాసెట్‌, పీజీ లాసెట్‌ కన్వీనర్‌గా ఎంవీ రంగారావు (కేయూ), ఈసెట్‌ కన్వీనర్‌గా ఎం.యాదయ్య (జేఎన్‌టీయూహెచ్‌), ఐసెట్‌ కన్వీనర్‌గా కె.ఓంప్రకాశ్‌ (కేయూ), ఎడ్‌సెట్‌…

Cover Story

మిగులు విద్యుత్‌కు ప్రణాళికలు

కరెంటు కష్టాలపై సర్కారు ముందుచూపు కోతలను అధిగమించేందుకు కొనుగోలుకు సిద్ధం వ్యవసాయానికి ప్రాధాన్యత సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఫిబ్రవరి4(జనంసాక్షి): తెలంగాణలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న విద్యుత్‌కు డిమాండ్‌కు మధ్య వ్యత్యాసం భారీగా ఉంది. రానున్న వేసివిలో ఇది మరింత…

వార్తలు

విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం పత్తేపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. పొలంలో బోరు నుంచి మోటార్‌ పైపులు తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.