జన్ ధన్, ఆధార్, మొబైల్ ఉంటే చాలు!
ప్రతి వ్యక్తికి జన్ ధన్ ఖాతా, ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ నంబర్ ఇస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలంటే ఇవి అవసరమన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి ఉపాధి హామీ…
ప్రతి వ్యక్తికి జన్ ధన్ ఖాతా, ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ నంబర్ ఇస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలంటే ఇవి అవసరమన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి ఉపాధి హామీ…
రంగారెడ్డి: కీసరలో ఓ వివాహితపై కానిస్టేబుల్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్: జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఆంధ్రా జేఏసీ గో బ్యాక్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మరోవైపు నాంపల్లి కోర్టులో లాయర్లు విధులు బహిష్కరించారు. దీంతో నగరంలోని అన్ని కోర్టుల్లో కేసులు వాయిదా…
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరును త్వరలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చనున్నట్టు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే ఏపీకి కొత్త రైల్వేజోన్ వస్తుందనడంలో ఎలాంటి…
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్తిపన్ను వసూళ్ల కోసం ఇళ్ల ముందు చెత్తడబ్బాలు ఉంచడం ఏంటంటూ ప్రశ్నించింది. పన్ను వసూలుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గంటలోపు ఇళ్లముందు ఉంచిన చెత్తడబ్బాలు తొలగించాలని, లేకుంటే…
చర్ల: ఖమ్మం జిల్లా చర్ల మండలం లింగాపురంపాడులో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు శుక్రవారం ఉదయం సీజ్ చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 18 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గ్రామానికి చెందిన ఓ బియ్యం వ్యాపారి…
ఖమ్మం: భద్రాచలంలో దొంగనోట్లు చలామణీ చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.42లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ : ఎటువంటి ఆంక్షల్లేకుండా అందరికీ జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో బీడీ కార్మికులు ధర్నాకు దిగారు. ఆసరా పథకం కింద లబ్ధి పొందుతున్న కార్మికులు అందరికీ జీవన భృతి ఇవ్వాలని కోరారు.…
హైదరాబాద్ : సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్‌పేట ఐడీహెచ్ కాలనీలో జరుగుతున్న పక్కా ఇళ్ల నిర్మాణ పనులను జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ పరిశీలించారు. పనుల్లో ప్రగతిపై అధికారులతో శుక్రవారం మాట్లాడారు. నిర్మాణాలు చకచకా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈ…
హైదరాబాద్: మల్కాజ్గిరి రైల్వేస్టేషన్ సమీపంలో ముళ్లపొదల్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం