కోచింగ్ సెంటర్లపై పీడీఎస్‌యూ కార్యకర్తల దాడి
హైదరాబాద్ : కోచింగ్ సెంటర్లలో వసతులు మెరుగుపరచాలని, ఫీజులు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే, ప్రొఫెసర్ జయశంకర్, ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లలో క్లాసులు కొనసాగుతుండగా పీడీఎస్‌యూ కార్యకర్తలు దాడికి దిగారు.…
