Tuesday, 3 November 2026

February 2015

వార్తలు

మరోసారి మభ్యపెడుతున్న బాబు

హైదరాబాద్ : పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో రాయలసీమ ప్రజలను మరోసారి మభ్యపెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మండలి ప్రతిపక్ష నేత సీ రామచంద్రయ్య విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని అన్నారు. సీమపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రేమ ఉంటే గాలేరు,…

వార్తలు

అశ్వారావు పేటలో గిరిజనుల ఆందోళన

అశ్వారావుపేట: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామం సమీపంలో అటవీ శాఖ అధికారులు, గిరిజనుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ అటవీ సరిహద్దు ప్రాంతంలో అధికారులు శుక్రవారం ఉదయం కందకం పనులు చేపట్టారు. అయితే తాము…

వార్తలు

యాదగిరిగుట్టలో ఘనంగా బ్రహ్మోత్సవాలు

స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించిన కేసీఆర్‌ యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 27 : యాదగిరి గుట్టలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రభుత్వం తరఫున శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు…

వార్తలు

యువతిని ప్రేమపేరుతో మోసం చేసిన నిందితుల అరెస్ట్‌

ఖమ్మం, ఫిబ్రవరి 27 : జిల్లాలో ఫార్మసీ విద్యార్థినిని ప్రేమపేరుతో మోసం చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు హుస్సేన్‌ అలీతో పాటు అతడి స్నేహితులు మరో ఇద్దరిని జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ…

వార్తలు

ఖమ్మంలో దొంగనోట్ల ముఠా అరెస్ట్‌

ఖమ్మం: భద్రాచలంలో దొంగనోట్లు చలామణీ చేసే ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.42లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వార్తలు

ప్రాణం తీసిన క్రమబద్ధీకరణ?

హైదరాబాద్‌: జీవో 59కింద ఇంటి క్రమబద్ధీకరణకు అధికారులు ఒత్తిడి తేవడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందిన ఘటన కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. క్రమబద్ధీకరణకు రూ.ఆరు లక్షలు కట్టాలని అఽధకారులు ఒత్తిడి తేవడం వల్లే అతను మరణించినట్టు బంధువులు…

వార్తలు

ఐదేళ్లలో తెలంగాణకు రూ.లక్షకోట్లు: కిషన్‌రెడ్డి

కరీంనగర్‌: వచ్చే ఐదేళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు లక్షకోట్ల రూపాయలు రానున్నట్టు బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన బీజేపీ కార్యవర్గ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో చేరకపోతే నిధులు ఇవ్వబోమని ఇతర పార్టీల…

వార్తలు

సునీతాకృష్ణన్‌ పోస్ట్‌చేసిన వీడియోను సుమోటోగా స్వీకరించిన సుప్రీం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 : ప్రజ్వల హోం నిర్వాహకురాలు సునీతాకృష్ణన్‌ యూట్యూబ్‌లో పోస్టు చేసిన వీడియోను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ కేసుపై దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకోవాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఓ యువతిపై…

జిల్లా వార్తలు

గుట్టపై సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు

నల్లగొండ: సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో యాదగిరిగుట్టలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం రాకతో పోలీసులు భక్తులను అడ్డుకున్నారు. రెండు గంటలసేపు వారిని నిర్బంధించడంతో సహనం నశించిన భక్తులు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు తాగునీరు లేకపోవడంతో…