Tuesday, 3 November 2026

February 2015

వార్తలు

చెట్టుకు ఢీకొన్న బైక్‌ : ఒకరి మృతి

విశాఖ: జిల్లా విశాఖ నగరంలోని ఎంపీటీ కేంద్రం వద్ద వేగంగా వస్తున్న ఓ బైక్‌ చెట్టుకు ఢీకొంది. ఈ సంఘటనలో ఒక యువకుడు మరణించగా, మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

స్పొర్ట్స్

వెస్టిండీస్‌ టార్గెట్‌ 409

క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా 408 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. డివిలియర్స్‌(162) చెలరేగడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. అంతకుముందు హషీమ్‌ ఆమ్లా(65), డుప్లెసిస్‌(62) అర్ధసెంచరీలు సాధించి భారీస్కోరుకు…

వార్తలు

ఐదో పెళ్లికి సిద్ధమైన మహిళ

చెన్నై : మాటల మత్తులో పడేసి, పెళ్లి చేసుకోవడంతో పాటుగా కొన్నాళ్లకు అందిన కాడికి దోచేసి బురిడీ కొట్టించే మాయ లేడీ ఉదంతం ఇది. నలుగురిని పెళ్లి చేసుకుని మోసగించడంతో పాటుగా ఐదో పెళ్లికి సిద్ధ పడ్డ ఈ…

వార్తలు

కర్నూల్‌లో సామాజిక సాధికారత పథకం ప్రారంభం

కర్నూల్‌ జ‌నంసాక్షి : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక సాధికారత పథకాన్ని ప్రవేశ పెట్టామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కర్నూల్‌లో సామాజిక సాధికారత పథకాన్ని సీఎం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్ని కష్టాలున్నా, రాష్ట్రం క్లిష్ట…

వార్తలు

పోలీసుస్టేషన్‌ ముందు యువతి నిరసన

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఓజిలి మండలం పున్నేపల్లికి చెందిన గోను జీవిత ఓజిలి పోలీసుస్టేషన్‌ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఓజిలి మండలానికే చెందిన భట్లఘనపూర్‌ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, జీవిత గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ దుకాణాల్లో…

వార్తలు

జూనియర్‌ సివిల్‌ జడ్జి నియామకాలపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ జ‌నంసాక్షి : జూనియర్‌ సివిల్‌జడ్జి నియామకాలపై హైకోర్టులో జరుగుతున్న విచారణ మంగళవారానికి వాయిదా పడింది. సుప్రీకోర్టు కాపీని కోర్టు ముందు ఉంచాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

Featured News

పురోగతిలేని బడ్జెట్‌…సోనియా

న్యూఢిల్లీ,ఫిబ్రవరి26(జనంసాక్షి):  లోక్‌సభలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ పూర్తిగా నిరాశపరిచిందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. బడ్జెట్‌ అంశంపై ఆమె విూడియాతో మాట్లాడుతూ బడ్జెట్‌లో కొత్త రైళ్లు ప్రకటించకపోవడం ఇదే మొదటిసారి…

Featured News

అందర్నీ సంతృప్తిపరిచా..సురేష్‌ప్రభు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి26(జనంసాక్షి): ఇక  దేశంలోని అన్నిప్రాంతాలు, వర్గాలను సంతృప్తి పరిచేలా రైల్వేబ్జడెట్‌ రూపొందించామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… రైలు కోసమేనన్న సూత్రం ఆధారంగా రైల్వేబ్జడెట్‌ను తయారు చేసినట్లు తెలిపారు. మహిళల రక్షణ…

Featured News

దూరదృష్టితో రైల్వే బడ్జెట్‌.. ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి26(జనంసాక్షి):  రైల్వే మంత్రి ప్రవేశపెట్టిన రైల్వే బ్జడెట్‌ ముందు చూపుతో, భవిష్యత్‌ అవసరాలను తీర్చేలా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రయాణికుల సౌకర్యం, ఇతర లక్ష్యాలను చేరుకోవడానికి పక్కా ప్రణాళికతో ఈ బ్జడెట్‌ ఉందని అన్నారు. రైల్వే…