Wednesday, 4 November 2026

February 2015

హైదరాబాద్

డ్రగ్స్‌ కేసులో ఆరుగురిపై కేసు నమోదు

హైదరాబాద్‌,ఫిబ్రవరి25 (జ‌నంసాక్షి) : హైదరాబాద్‌ నగరంలో గత రెండు రోజుల క్రితం పట్టుబడిన డ్రగ్స్‌ కేసు నిందితులను పోలీసులు బుధవారం  విూడియా ముందు ప్రవేశపెట్టారు. కేసు వివరాలను డీసీపీ వెంకటేశ్వర్లు విూడియాకు వివరించారు.  నిందితుల్లో ఒకరు సినీ దర్శకుడు శశాంక్‌రెడ్డి…

జాతీయం

రాజకీయాలు అభివృద్దికి ఆటంకంకారాదు: వెంకయ్య

న్యూఢిల్లీ,ఫిబ్రవరి25 (జ‌నంసాక్షి) : రాజకీయాలు అభివృద్ధికి ఆటంకం కారాదని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఏదైనా చర్చించి నిర్ణయం తసీఉకుందామన్నదే తమ అభిమతమన్నారు.  లోక్‌సభలో ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లు విషయంలో విపక్షాల తీవ్రనిరసనలపై ఆయన స్పందిస్తూ……

జాతీయం

భూసేకరణ బిల్లుపై పారదర్వక చర్చ : గడ్కరీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి25 (జ‌నంసాక్షి) : భూసేకరణ బిల్లుపై పారదర్శక చర్చకు తామ సిద్ధమని కేంద్ర రవాణాశాఖ మంత్రి గడ్కరీ తెలిపారు. భూసేకరణ బిల్లుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళలనలపై ఆయన స్పందిస్తూ.. భూసేకరణ బిల్లుతో రైతులకు ప్రయోజనాలే తప్ప నష్టాలు లేవన్నారు. భూసేకరణ…

నల్లగొండ

గుట్ట అభివృద్ధిపై ముగిసిన సీఎం సమీక్ష

నల్గొండ : యాదగిరి గుట్ట అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష ముగిసింది. యాదగిరిగుట్టలో ఇవాళ సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో గుట్ట అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఆలయ అభివృద్ధితో పాటు రహదారుల నిర్మాణం, భక్తుల సౌకర్యాల…

వార్తలు

రోడ్లపై ఉమ్మి వేసే వారిపై ఇక‌ జరిమానా

– సర్కారుకు సిఫార్సు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం హైదరాబాద్: మున్సిపాలిటీల పరిధిలో రోడ్లపై ఉమ్మి వేసే వారిపై జరిమానా విధించాలని రాష్ర్ట ప్రభుత్వం యోచిస్తోంది. పురపాలికల్లో పారిశుద్ధ్య పరిస్థితులు దుర్భరంగా మారడంతో అవి చెత్తకు కేంద్రాలుగా మారిపోయాయి.…

వార్తలు

విద్యుత్ చౌక, తాగునీరు ఉచితం

న్యూఢిల్లీ(జ‌నంసాక్షి) : ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల్లో ప్రధానపాత్ర పోషించిన విద్యుత్, తాగునీటి భారాల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించింది. 400 యూనిట్ల వరకు విద్యుత్ చార్జీలను 50 శాతం తగ్గించింది.…

వార్తలు

యూఏఈపై విరుచుకుపడిన కెవిన్‌ ఓబ్రైన్‌(50) ఔట్‌

హైదరాబాద్‌: యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడిలో కూడా బౌలర్లపై విరుచుకుపడి అర్ధశతకం సాధించిన ఐర్లాండ్‌ ఆటగాడు కెవిన్‌ ఓబ్రైన్‌(50) ఔటయ్యాడు. అతను కేవలం 24 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 50 పరుగులు చేశాడు.…

వార్తలు

స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి : భారతీయస్టాక్‌మార్కెట్‌ స్వల్పలాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 3.33 పాయింట్లు పెరిగి 29,007.99 వద్ద నిఫ్టీ 5.15 పాయింట్ల ఆధిక్యంతో 8,767.25 వద్ద స్థిరపడ్డాయి. టాటాస్టీల్‌, టాటా పవర్‌, డా.రెడ్డీస్‌ల్యాబ్స్‌, సన్‌ఫార్మా, బ’్ఞల్‌… తదితర కంపెనీలకు చెందిన షేర్లు…

వార్తలు

ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

కుప్పం (జ‌నంసాక్షి) : కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు ద్రవిడ వర్శిటీలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇంజనీరింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం కుప్పంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. నైపుణ్యాభివృద్ధితోనే…

వార్తలు

రాజమండ్రి ఎగ్జిబిషన్లో అగ్నిప్రమాదం

రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని మోరంపూడి సెంటర్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది.  వేకువజామున 3 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తాజ్‌మహల్ సెట్టింగ్ పూర్తిగా దగ్ధం అయింది. సమాచారం…