Wednesday, 4 November 2026

February 2015

Featured News

పాఠ్యాంశాలుగా తెలంగాణ మహనీయుల జీవిత చరిత్ర

ఈశ్వరీబాయి రాజకీయ ఫైర్‌ బ్రాండ్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జనంసాక్షి): స్వర్గీయ ఈశ్వరీబాయి మెమోరియల్‌ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ మహనీయుల జీవిత చరిత్రను పాఠ్యాంశాలుగా చేరుస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు…

Featured News

భగ్గుమన్న పార్లమెంట్‌

భూసేకరణ ఆర్డినెన్సుపై విరుచుకుపడ్డ విపక్షాలు న్యూఢిల్లీ,ఫిబ్రవరి24(జనంసాక్షి): పార్లమెంటు ఉభయసభల్లో భూ సేకరణ ఆర్డినెన్స్‌ దుమారం లేపింది. ప్రభుత్వ తీరును విపక్షాలు దుయ్యబట్టాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రభుత్వ తీరును ఎండగట్టిన విపక్షాలు ఇది రైతు వ్యతిరేక అర్డినెన్స్‌ అని అన్నారు.…

Featured News

అమెరికాతో తెలంగాణకు బలమైన బంధం

సీఎం కేసీఆర్‌తో అమెరికా రాయబారి రిచర్డ్‌ వర్మ భేటీ హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జనంసాక్షి): అమెరికాతో తెలంగాణకు చాలా అనుబంధమున్నదని సీఎం కెసిఆర్‌  తెలిపారు. సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో అమెరికా రాయబారి రిచర్డ్‌ వర్మ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలో నిర్మిస్తున్న అమెరికా…

Featured News

రాష్ట్రాలకు 42 శాతం వాటా

11 రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు పార్లమెంటు ముందుకు ఆర్థిక సంఘం నివేదిక..అరుణ్‌జైట్లీ న్యూఢిల్లీ,ఫిబ్రవరి24(జనంసాక్షి): దేశవ్యాప్తంగా 11 రాష్టాల్ల్రో రెవెన్యూ లోటు ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. 14వ ఆర్థిక సంఘం నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అనంతరం…

Featured News

గుట్టకు మహర్దశ

మాస్టర్‌ ప్లాన్‌పై సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జనంసాక్షి): యాదగిరిగుట్ట అభివృద్ధికి శరవేగంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదగిరి గుట్ట అభివృద్ధిపై సచివాలయంలో  ఉన్నతస్థాయి సవిూక్ష జరిపారు. బుధవారం సీఎం యాదగిరి గుట్టకు వెళ్లనున్నారు. గుట్ట అభివృద్ధికి…

Cover Story

రైతుల్ని ముంచే ఆర్డినెన్స్‌

అన్నా దీక్షకు కేజ్రీవాల్‌ మద్దతు దిల్లీ సచివాలయానికి విచ్చేయండి హజారేకు దిల్లీ సీఎం ఆహ్వానం న్యూఢిల్లీ,ఫిబ్రవరి24(జనంసాక్షి): భూసేకరణ చట్టంలో సవరణలకు వ్యతిరేకంగా ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన ఆందోళన మంగళవారినికి రెండో రోజుకు చేరుకుంది. రెండో…

వార్తలు

విభజన సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చేనా..?ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రెండు రాష్టాల్ల్రో కొత్తగా ప్రభుత్వాలు కొలువుదీరాయి. అయినా చిక్కుముళ్లు ఇంకా వీడడం లేదు. పనులు   నత్తనడకన సాగుతున్నాయి. సామాన్యులకు  ఊరట లభించడం…

వార్తలు

ఒకేసారి తెలంగాణ, ఏపీ బడ్జెట్ సమావేశాలు

హైదరాబాద్ జ‌నంసాక్షి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో బడ్జెట్ సమావేశాలు ఒకేసారి ప్రారంభం కానున్నాయి. మార్చి 7వ తేదీ నుండి తెలుగు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉదయం తొమ్మిది గంటలకు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఒకేసారి…

జిల్లా వార్తలు

ఏసీబీకి చిక్కిన యవాపూర్ వీఆర్‌వో

మెదక్ : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు వీఆర్‌వో దేవయ్య. ఓ వ్యక్తి నుంచి రూ. 4 వేలు లంచం తీసుకుంటుండగా దేవయ్యను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తుప్రాన్ మండలం యవాపూర్ వీఆర్‌వోగా దేవయ్య పని చేస్తున్నాడు.…

వార్తలు

బ్యాంక్ ఉద్యోగులకు బొనాంజా

 – 15 శాతం వేతనం పెంపు – 2012 నవంబర్ నుంచి వర్తింపు – ఇక నెలలో 2వ,4వ శనివారాలు సెలవు – సంఘాల సమ్మె ప్రతిపాదన విరమణ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు ఎట్టకేలకు తమ…