Thursday, 5 November 2026

February 2015

వార్తలు

కీలక పత్రాల లీకేజీ కేసులో దర్యాప్తు ముమ్మరం

హైద‌రాబాద్  (జ‌నంసాక్షి ): పెట్రోలియం శాఖలో కీలక పత్రాల లీకేజీ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసిన అధికారులు.. తాజాగా మరికొన్నిచోట్ల సోదాలు చేశారు. పలు కార్పొరేట్ కంపెనీలు…

వార్తలు

గవర్నర్ తో సీఎం భేటీ

హైద‌రాబాద్  (జ‌నంసాక్షి ): హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలపై చర్చిస్తున్నారు. అంతకుముందు అసెంబ్లీలో స్పీకర్ మధుసూదనాచారితో సమావేశాల తేదీలపై సీఎం చర్చించారు.

వార్తలు

అగ్రిగోల్డ్‌, అభయగోల్డ్‌ ఆస్తులు జప్తుచేసిన సీఐడీ

  అగ్రిగోల్డ్‌కు సంబంధించి 16,587 ఎకరాలు.. 2.5 కేజీల బంగారం, ఇతర ఆస్తులు జప్తు రూ.200 కోట్ల అభయ గోల్డ్ ఆస్తులు జప్తు ప్రజలకు అధిక మొత్తంలో వడ్డీ ఇస్తామని ఆశచూపిన.. అగ్రిగోల్డ్, అభయగోల్డ్‌ సంస్థల మీద పలు…

వార్తలు

ఔటర్‌రింగ్‌రోడ్డుపై ప్రమాదం యువ నిర్మాత నాగిరెడ్డి మృతి

హైదరాబాద్: శంషాబాద్‌ దగ్గర ఔటర్‌రింగ్‌రోడ్డుపై ప్రమాదం యువ నిర్మాత నాగిరెడ్డి మృతి, దర్శకుడు మదన్‌కు గాయాలు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మదన్‌కు చికిత్స  పొందుతున్నారు.

వార్తలు

మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు బోల్తా

ఆదిలాబాద్‌: ఇచ్చోడ సమీపంలో మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు బోల్తా, ఐదుగురికి తీవ్ర గాయాలు, డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడంతో అదుపుతప్పి బోల్తాపడిన బస్సు

వార్తలు

అల్లూరు సమీపంలో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న స్కూటీ ఐదేళ్ల చిన్నారితో సహా ముగ్గురి మృతి

అల్లూరు సమీపంలో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న స్కూటీ ఇసుకపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఐదేళ్ల చిన్నారితో సహా ముగ్గురి మృతి నెల్లూరు : నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అల్లూరు సమీపంలోని ఇసుకపల్లి క్రాస్‌రోడ్డు వద్ద నలుగురు ప్రయాణిస్తున్న స్కూటీ…

వార్తలు

సీఎం కేసీఆర్‌తో టి.ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ భేటీ

జర్నలిస్టుల అక్రిడేషన్లపై కమిటీ ఏర్పాటు హైదరాబాద్‌, ఫిబ్రవరి 21: తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌, జర్నలిస్టు సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలు, అక్రిడేషన్‌, హెల్త్‌కార్డు, ఇళ్ల స్థలాలపై చర్చించారు. భేటీ అనంతరం ప్రెస్‌…

వార్తలు

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం : ఇద్దరి మృతి

హైదరాబాద్‌ : అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంసాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనడంతో తల్లి, కుమారుడు చనిపోయారు.

వార్తలు

పెళ్లైన రెండు నెలలకే..ఇద్దరు భార్యాభర్తలు బలవన్మరణం

కడప అర్బన్: కడప పట్టణంలోని మట్టిపెద్ద పులివీధిలో ఇద్దరు భార్యాభర్తలు శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. పఠాన్ ఖాజా నవాజ్ ఖాన్(30), ఫర్హానా(25)లకు రెండు నెలలు క్రితమే వివాహం జరిగింది. మనస్పర్ధలతో నవాజ్, ఫర్హానాకు ఉరివేసి తనుకూడా ఉరి వేసుకున్నట్లు…