Thursday, 5 November 2026

February 2015

వార్తలు

తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

మెల్బోర్న్: భారత్ నిర్దేశించిన 308 పరుగుల లక్షంతో దక్షిణాఫ్రికా బరిలో దిగింది. సఫారీలకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డికాక్ (7) .. షమీ బౌలింగ్లో కోహ్లీకి దొరికిపోయాడు. సఫారీలు ప్రస్తుతం 3.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 12…

వార్తలు

టీఆర్‌ఎస్‌లో చేరిన సినీ హీరో

అగ్రగామిగా తెలంగాణ – హోంమంత్రి నాయిని బంజారాహిల్స్:  భారతదేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉందని, చిత్ర పరిశ్రమకు అనుకూలమైన ప్రాంతం ఇదేనని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం ఫిలించాంబర్ వద్ద జరిగిన కార్యక్రమంలో సినీ హీరో ఆకాష్…

Cover Story

అమరవీరుల కుటుంబాల్ని ఆదుకునేందుకు నిర్ణయం

కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం,ఇంటికో ఉద్యోగం వ్యాక్సిన్‌ పరిశ్రమకు ప్రోత్సాహం :సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి21(జనంసాక్షి): ‘అమరవీరుల’ తెలంగాణ అమరవీరుల కుటుంబాల విషయంలో ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకున్నారు. అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల వంతున ఆర్థిక…

Featured News

యాదవుల పెళ్లిసందడి

హాజరైన ప్రధాని నరేంద్రమోదీ లక్నో,ఫిబ్రవరి21(జనంసాక్షి): సమాజ్‌వాదిపార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ మనవడి వివాహ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరైయ్యారు. బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చిన్న కుమార్తె రాజలక్ష్మీ, ములాయం మనవడు తేజ్‌ ప్రతాప్‌సింగ్‌ యాదవ్‌కు…

Featured News

జగదీశ్వర్‌రెడ్డికు ముడుపులు అందాయి

సర్కారు విచారణకు సిద్ధమైతే ఆధారాలు అందిస్తా…పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి21(జనంసాక్షి): తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా గతంలో పనిచేసిన జగదీశ్‌ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన శాఖను మార్చారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే సంపత్‌…

Featured News

మిషన్‌ కాకతీయకు నాబార్డు నిధులు

సీఎంను కలిసిన నాబార్డ్‌ సీజీఎం హైదరాబాద్‌,ఫిబ్రవరి21(జనంసాక్షి):  సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నాబార్డ్‌ సీజీఎం మెమెన్‌ కలిశారు. మిషన్‌ కాకతీయకు ఈ ఏడాది రూ. 360 కోట్లు అందిస్తామని కేసీఆర్‌కు మెమెన్‌ తెలిపారు. వచ్చే ఏడాది రూ. 500 కోట్లు…

Featured News

జర్నలిస్టులపై ఆంక్షలు లేవు

హెల్త్‌ కార్డులు, అక్రిడేషన్లు ఇవ్వాలని నిర్ణయం సంక్షేమానికి రూ.10 కోట్ల నిధులు విడుదల సీఎంతో సమీక్ష అనంతరం అల్లంనారాయణ వెల్లడి హైదరాబాద్‌,ఫిబ్రవరి21(జనంసాక్షి): రాష్ట్ర సచివాలయంలో జర్నలిస్టులపై ఆంక్షలు ఉండబోవని తెలంగాణ ప్రెస్‌ అకాడవిూ ఛైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు.…

Featured News

మార్చి 7నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి21(జనంసాక్షి): తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు  మార్చి 7 నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాల్లో 2015-2016 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ మధుసూదనాచారితో సీఎం కేసీఆర్‌ సమావేశమై చర్చించారు. మార్చి 7 నుంచి 27 వరకు…

వార్తలు

బీహార్‌లో రైలు ప్రమాదం: 8 మంది మృతి

పాట్నా : బీహార్‌లోని నలంద సమీపంలో కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద రైలు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ప్యాసింజర్ రైలు క్రాసింగ్‌ను దాటుతున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో…

వార్తలు

ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేల అరెస్ట్

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు అరెస్టయ్యారు. వారితో పాటు మరో ఆరుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని బురారి ప్రాంతంలో పోలీసులతో జరిగిన ఘర్షణ కేసులో ఆప్ ఎమ్మెల్యేలు సంజీవ్ ఝా, అఖిలేశ్ త్రిపాఠిలపై…