Thursday, 5 November 2026

February 2015

జిల్లా వార్తలు

‘తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం అదృష్టం’

ఉద్యోగానికి రాజీనామా చేసిన దేవీప్రసాద్‌ మెదక్‌, ఫిబ్రవరి 21: తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. శుక్రవారం సిద్దిపేటలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో తన ఉద్యోగానికి రాజీనా చేస్తూ రిజైన్‌…

వార్తలు

‘తెలంగాణలో జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు’

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శనివారం ప్రెస్ అకాడమీలో జర్నలిస్టులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు.…

వార్తలు

స్పీకర్ మధుసూదనాచారితో సీఎం కేసీఆర్ స‌మావేశం

హైదరాబాద్ : అసెంబ్లీలో స్పీకర్ మధుసూదనాచారితో ముఖ్యమంత్రి కేసీఆర్  స‌మావేశం  అయ్యారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల తేదీలపై చర్చించారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్‌లు కొప్పుల ఈశ్వర్‌తో…

వార్తలు

ఉద్యోగులువచ్చే పరిస్థితి లేదు.ఎంపీలతో బాబు

హైద‌రాబాద్  (జ‌నంసాక్షి ): పాలనను ఏపీకి మారుద్దామంటే.. ఉద్యోగులు వెంటనే వచ్చే పరిస్థితి లేదు- ఎంపీలతో బాబు ఏపీకి రమ్మంటే ఇళ్లు నిర్మించాలని అడుగుతున్నారు 20 వేల గృహాలు వెంటనే నిర్మించి ఇవ్వడం కష్టం ఢిల్లీని మించిన రాజధాని…

వార్తలు

డీసీఎం – కారు ఢీ : ఒకరు మృతి

హైదరాబాద్ : శంషాబాద్ వద్ద ఔటర్‌రింగ్ రోడ్డుపై ప్రమాదం సంభవించింది. డీసీఎం – కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడి పరిస్థతి విషమంగా ఉన్నట్లు…

వార్తలు

కడపలో నవదంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌ : కడపలోని మట్టిపెద్దపులి వీధిలో విషాదం చోటుచేసుకుంది. ఉరి వేసుకుని నవదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న 2 నెలలకే వీరు బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు…

స్పొర్ట్స్

భారత్ బ్యాటింగ్ వర్సెస్ దక్షిణాఫ్రికా బౌలింగ్

మెల్‌బోర్న్: ప్రపంచ కప్ లీగ్ దశలో కీలక మ్యాచ్ ఆదివారం జరగనుంది. డిఫెండింగ్ చాంపియన్ భారత్‌తో దక్షిణాఫ్రికా తలపడుతుంది. రెండు జట్లు సమఉజ్జీలుగా ఉన్నందున ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారు గెలుస్తారని భారత్ స్టార్ బ్యాట్స్‌మన్…

వార్తలు

ఢిల్లీ ఘాతుకం: నడుస్తున్న కారులో నైజీరియా మహిళపై గ్యాంగ్ రేప్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. 35 ఏళ్ల నైజీరియా మహిళపై నలుగురు యువకులు నడుస్తున్న కారులో గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున 2.45 గంటలకు తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ సమీపంలో…

వార్తలు

అమ్మాయిల అక్రమరవాణా వెనుక భార్యాభర్తలు!

హైదరాబాద్ : నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి అమ్మాయిలను అక్రమ రవాణా చేయడం వెనక భార్యాభర్తల పాత్ర ఉన్నట్లు తేలింది. అయితే.. వీళ్లిద్దరూ దంపతులమని పైకి చెప్పుకొంటున్నా, వాస్తవానికి ఇద్దరూ సన్నిహితంగా వ్యవహరిస్తున్నారని.. భార్యాభర్తలు కాకపోవచ్చని పోలీసులు అంటున్నారు.…

హైదరాబాద్

ఆత్మహత్య: ఐఐటి హైదరాబాద్‌ విద్యార్థి, కాశ్మీర్‌వాసి

హైదరాబాద్‌: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న 28 ఏళ్ల తారిఖుల్ ఇస్లామ్ జమ్మా కాశ్మీర్ రాష్ట్రానికి చెందినవాడు. అతను ఐఐటి హైదరాబాదులో చదువుతున్నాడు. అతను శుక్రవారం సాయంత్రం హాస్టల్ గదిలో పైకప్పునకు వేలాడుతూ కనిపించాడు.…