వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్ జట్టు
క్రైస్ట్‌చర్చ్‌లో శనివారం జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 150 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 310 పరుగులు చేసింది. 311 పరుగుల…


