Thursday, 5 November 2026

February 2015

వార్తలు

మార్చి 3న కరీంనగర్‌కు చంద్రబాబు

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరంగల్‌ పర్యటన సక్సెస్‌తో తెలుగు తమ్ముళ్ళు తెలంగాణలో అదే జోరును కొనసాగించాలనుకుంటున్నారు. తెలుగుదేశం క్యాడర్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహ పరించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చ ంద్రబాబునాయుడు కూడా సిద్ధంగానే ఉన్నారు. దీంతో…

వార్తలు

పీయూష్ గోయల్‌తో దత్తాత్రేయ భేటీ

ఢిల్లీ: కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రి బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. సమావేశం సందర్భంగా కేంద్ర వాటా నుంచి రాష్ర్టానికి 500 మెగావాట్ల విద్యుత్ అందించాల్సిందిగా దత్తాత్రేయ కోరినట్లు సమాచారం.

వార్తలు

పెట్రోలియం శాఖనుంచి పత్రాల లీకేజీ: కేంద్రం ఆగ్రహం

దిల్లీ: పెట్రోలియం శాఖ నుంచి పత్రాల లీకేజీపై కేంద్రం ఆగ్రహం వ్యక్తంచేసింది. బిజినెస్‌ హౌస్‌ నుంచి పత్రాలు లీక్‌ చేసిన ఐదుగురిని పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు.

వార్తలు

ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరి మృతి

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా సారంగపూర్‌ మండలం కోనాపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

వార్తలు

రేపు మోదీ అరుణాచల ప్రదేశ్‌ పర్యటన

హైదరాబాద్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అరుణాచల ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అరుణాచలప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఆయన హాజరవుతున్నారు. ఈ సందర్భంగా అక్కడ పటిష్ఠ…

వార్తలు

బెంగళూరు ఎయిర్షోలో ప్రమాదం

 బెంగళూరు : బెంగళూరు ఎయిర్షోలో ప్రమాదం సంభవించింది. విన్యాసాలు చేస్తున్న ఫ్లయింగ్ బుల్స్ బృందానికి చెందిన రెండు విమానాలు ఒకదాంతో ఒకటి రాసుకున్నాయి. దాంతో ఒకదాని రెక్క తెగిపోయి, టైర్లు కూడా పేలిపోయాయి.  దాంతో విమానాన్ని అత్యవసరంగా కిందకు దించాల్సి…

వార్తలు

(ఐటీడీఏ) గవర్నింగ్ బాడీ సమావేశంలో షార్ట్ సర్య్యూట్

భయంతో పరుగులు తీసిన టీ.మంత్రులు ఆదిలాబాద్: జిల్లాలోని ఉట్నూరులో గురువారం సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)  గవర్నింగ్ బాడీ సమావేశంలో షార్ట్ సర్య్యూట్ సంభవించింది. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆకస్మికంగా షార్ట్…

వార్తలు

రాజస్థాన్‌లో స్వైన్‌ఫత్లితో మరో 8 మంది మృతి

హైదరాబాద్‌: రాజస్థాన్‌లో స్వైన్‌ఫత్లితో గత 24 గంటల్లో మరో 8 మంది మృతి చెందారు. దీంతో ఈ ఏడాది ఈ వ్యాధి వల్ల ఆ రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 191కి చేరింది. ఈ ఏడాది అక్కడ…

వార్తలు

సచివాలయంలో మీడియాపై నిషేధం లేదు:సిసోడియా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 : ఢిల్లీ సచివాలయంలో మీడియాపై నిషేధం విధించారన్న ఆరోపణలను ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సిసోడియా ఖండించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ ధ్యేయమని… ఎక్కడైనా ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన…

వార్తలు

గూడ్స్ రైలులో మంటలు

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండి రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు ఇంజిన్‌లో  గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. పలాస నుంచి విశాఖ వైపు బొగ్గుతో వెళ్తున్న రైలు స్టేషన్‌లో ఆగి ఉండగా ఈ ఘటన…