ముఖ్యమంత్రి సీట్లో ఆసీనులైన పన్నీర్‌సెల్వం
చెన్నై,ఫిబ్రవరి17(జనంసాక్షి ): ఇక జయలిత ఇప్పట్లో తమిళనాడు సిఎం కాదన్న రూఢీ కావడంతో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఎట్టకేలకు మంగళవారం ముఖ్యమంత్రి స్థానంలో ఆసీనులయ్యారు. ఇంతకాలం పక్కసీటు వేసుకుని ఆయన విధులు నిర్వహిస్తున్నారు. జయలలిత జైలుకెళ్లడంతో ఆమె స్థానంలో…
