ఆవు పొడిచి మహిళ మృతి
మహబూబ్‌నగర్ జనంసాక్షి : మాడ్గుల మండలం బ్రాహ్మణపల్లిలో ఆవు పొడిచి ఒక మహిళ మృతి చెందింది.
మహబూబ్‌నగర్ జనంసాక్షి : మాడ్గుల మండలం బ్రాహ్మణపల్లిలో ఆవు పొడిచి ఒక మహిళ మృతి చెందింది.
ముంబై జనంసాక్షి : మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విందు ఇచ్చారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ విందులో కేసీఆర్ బర్తడే కేక్‌ను కట్ చేశారు.
హైదరాబాద్,జనంసాక్షి: సౌదీ అరేబియాలో మిలిటరీ శిక్షణలో ఉన్న హెలికాప్టర్ కూలిపోవడంతో నలుగురు సిబ్బంది మృతిచెందినట్లు సౌదీఅరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇరాక్, కువైట్ సరిహద్దులో హాఫార్ అల్-బాటిన్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిపారు. హెలికాప్టర్ కూలిపోవడానికి…
హైదరాబాద్,జనంసాక్షి: చెయనా నూతన సంవత్సరం ప్రారంభం కావడానికి రెండు రోజులే ఉన్న సమయంలో చెయనాలోని హెబై ప్రావిన్స్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, పిల్లలు సహా ఏడుగురు కుటుంబసభ్యులను చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. హెబై…
నెల్లూరు జనంసాక్షి : పొదలకూరు మండలం తాటిపత్తిలో పురుగుల మందు తాగి గిరిజన యువకుడు మృతి.
గుంటూరు జనంసాక్షి : నకరికల్లు మం. చల్లగుండ్ల వద్ద లారీ బోల్తా లారీలో మంటలు, డ్రైవర్ సజీవ దహనం.
అనంతపురం: రొద్దం మండలం రెడ్డిపల్లిలో దళిత విద్యార్థినిపై డీలర్ అత్యాచారం, పోలీసులకు ఫిర్యాదు.
నెల్లూరు జనంసాక్షి : భార్యను హతమార్చిన భర్త ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ముత్తుకూరు గ్రామంలో ఓబులయ్య అనే వ్యక్తి తన భార్యను అనుమానంతో స్రూృడ్రైవరుతో పొడిచి హతమార్చాడు. వీరి పెళ్లి అయి…
వరల్డ్ కప్ తొలి వారంలోనే కసి కూనలు సత్తా చాటాయి. కరీబియన్ టీమ్ వెస్టిండీస్ను తొలి మ్యాచ్లోనే ఐర్లాండ్ కాటేస్తే… మరోవైపు జింబాబ్వే, స్కాట్లాండ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. పసికూనలు అన్న పదం మర్చిపోవాలని పెద్ద జట్లకు హెచ్చరికలు…
వరంగల్,ఫిబ్రవరి17(జనంసాక్షి): సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా…