Thursday, 5 November 2026

February 2015

జాతీయం

రాయగఢ్‌ వద్ద రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి

విజయనగరం,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి): ఒడిశా- విజయనగరం సరిహద్దులోని రాయగఢ్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపేట సవిూపంలో పత్తి లారీ- ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రాయ్‌గఢ్‌ వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో మరో నలుగురు…

జాతీయం

జాలర్లను విడిచిపెట్టిన పాక్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి):  బందీగా ఉన్న 173 మంది భారత జాలర్లను పాకిస్థాన్‌ విడుదల చేసింది. వీరు పంజాబ్‌లోని వాఘా సరిహద్దుగుండా భారత్‌లోకి ప్రవేశించారు. ప్రాణాలతో స్వదేశానికి తిరిగి వచ్చిన సాంత్వనతో జాలర్లు భారత్‌ భూభాగంలోకి ప్రవేశించగానే నుదిటితో నమస్కరిస్తూ భరతమాతకు…

జాతీయం

పరమత సహనం భారత్‌ విధానం

చర్చిలపై దాడులను ఖండించిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి): చర్చిలపై దాడులను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. పరమత సహనం భారత్‌ అభిమతమన్నారు. అన్ని మతాలనూ తనలో కలుపుకొనే ఘనచరిత్ర భారత్‌దని ఆయన పేర్కొన్నారు. అన్ని మతాలకు పూర్తి…

హైదరాబాద్

స్లీచర్చిలో కెసిఆర్‌ కోసం ప్రార్థనలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి): సికింద్రాబాద్‌ వెస్లీ చర్చిలో సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ఫాస్టర్స్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. ప్రత్యేక ప్రార్థనల్లో ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. ఈ…

హైదరాబాద్

ఎన్‌డిఎలో చేరికపై విమర్శలు తీవ్రం చేసిన విపక్షాలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి): టిఆర్‌ఎస్‌ ఎన్‌డిఎలో చేరడం ఖాయమైందన్న విమర్శలను విపక్షాలు తీవ్రం చేశాయి. కాం/-గరెస్‌, టిడిపిలు ఇప్పటికే కెసిఆర్‌పై విమర్శలు చేశారు. కెసిఆర్‌ ఢిల్లీ పర్యటన దీనికోసమేనని అన్నారు. తన ముద్దుల కూతురు కవితకు మంత్రి పదవి కోసమే ముఖ్యమంత్రి…

జాతీయం

పశ్చిమబెంగాల్‌ ఉపఎన్నికల్లో తృణముల్‌ ఘనవిజయం

పశ్చిమబెంగాల్‌, ఫిబ్రవరి 17 జ‌నంసాక్షి : రాష్ట్రంలో రెండుస్థానాలకు జరగిన ఉప ఎన్నికల్లో తృణముల్‌ కాంగ్రెస్‌ విజయదుందుభి మోగించింది. కృష్ణగంజ్‌ అసెంబ్లీ, బనగాన్‌ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులపై తృణముల్‌ కాంగ్రెస్‌ నేతలు విజయం…

జాతీయం

కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించొద్దు

ఢిల్లీ జ‌నంసాక్షి  : ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు భరోసా ఇచ్చింది. వారిని విధుల నుంచి తొలగించవద్దని ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. ఈ మేరకు అన్ని శాఖలకు ఉత్తర్వులు ఇచ్చారు.

జాతీయం

స్వైన్ ఫ్లూ స్వైర విహారం

 రాజస్థాన్  జ‌నంసాక్షి : రాజస్థాన్ లో స్వైన్ ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. వైరస్ తో ఇవాళ మరో 11 మంది చనిపోయారు. దీంతో, ఆ రాష్ర్టంలో స్వైన్ ఫ్లూతో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 176కు…

స్పొర్ట్స్

స్కాట్‌లాండ్‌పై న్యూజిలాండ్‌ విజయం

క్రీస్ట్‌చర్చ్‌,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి): ప్రపంచకప్‌ క్రికెట్‌లో స్కాట్లాండ్‌ కూడా న్యూజిలాండ్‌ను వణికించింది. స్వల్ప టార్టెట్‌ను ఛేదించేందుకు న్యూజిలాండ్‌ చెమటోడ్చాల్సి వచ్చింది. అయితే చివరకు ఏడు వికెట్లు కోల్పోయి విజయంసాధించింది. ఇందులో భాగంగా న్యూజిలాండ్‌ 3 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌పై విజయం సాధించింది.…

రంగారెడ్డి

కీసరకు పోటెత్తిన భక్తులు

రంగారెడ్డి,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి): శివరాత్రి జాతరను పురస్కరించుకొని తండోపతండాలుగా కీసరకు భారీగా జనం తరలివచ్చారు. జిల్లాతో పాటు నగరం, వివిధ జిల్లాల నుంచి భక్తులు పిల్లా పాపలతో తరలివచ్చి, రామలింగేశ్వరుడిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసర…