అద్దంకిలో ఆగిపోయిన 200 బస్సులు
ప్రకాశం: జిల్లాలోని అద్దంకిలో 200 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఉద్యోగులు సమ్మెకు దిగడంలో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. భారీ సంఖ్యలో బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రకాశం: జిల్లాలోని అద్దంకిలో 200 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఉద్యోగులు సమ్మెకు దిగడంలో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. భారీ సంఖ్యలో బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గుంటూరు రైల్వే: ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టిక్కెట్ కలెక్టర్ గంగయ్యను సస్పెండ్ చేస్తూ సీనియర్ మండల వాణిజ్య అధికారి శ్రీరాములు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న…
సుమారు 20 సెంటీమీటర్ల ఎత్తు వరకు సముద్రపు అలలు హైదరాబాద్: ఉత్తర జపాన్‌లో చిన్నపాటి సునామీ సంభవించింది. సుమారు 20 సెంటీమీటర్ల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. ముందుజాగ్రత్తగా 19వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నాలుగేళ్ల…
విమానయాన రంగంలోకి అడుగు పెడుతున్నట్లు గతంలోప్రకటించిన యువహీరో రామ్ చరణ్ అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. డీజీసీఏ నుంచి ఆరు సంస్థలకు అనుమతులు లభించగా దాంట్లో చెర్రీకి చెందిన టర్బో మేఘా ఎయిర్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్…
హైదరాబాద్ (జనంసాక్షి) హైదరాబాద్‌లో 4జీ సర్వీసులు అందించేందుకు ఎయిర్ టెల్ రెడీ అవుతోంది. మార్చి చివరికల్లా హైదరాబాద్ తోపాటు ముంబై, ఢిల్లీ, చెన్నై, మైసూరు నగరాల్లో 4జీ సేవలను ప్రారంభించనుంది. ఇప్పటికే కోల్ కతా, బెంగళూరు, చండీగఢ్, అమృత్‌సర్,…
మొబైల్స్, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు శామ్ సంగ్ సరికొత్త ఉత్పత్తులు, టెక్నాలజీలపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా మూడు కొత్త 4జీ ఫోన్లను అందుబాటులోకి తెస్తోంది. భారత్ లో 4జీ సేవలు…
ప్రోస్టేట్ కేన్సర్ తో బాధపడుతున్న సింగపూర్ ప్రధానమంత్రి లీ హిజైన్ లూంగ్ కు చేసిన శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈ మేరకు అక్కడి ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రొపెసర్ క్రిష్టోపర్ చింగ్ యురాలిజిస్ట్ పర్యవేక్షణలో ప్రధాని…
విశాఖపట్నం : రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కే జోజి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు సోమవారం రాత్రి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అనంతరం అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి… పలు డాక్యుమెంట్లు స్వాధీనం…
కొల్కతా: పశ్చిమ బెంగాల్ మాల్డాలోని బీఎస్ఎఫ్ సైనిక శిబిరంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. శిబిరంలోని ఓ సైనికుడు తన వద్దనున్న తుపాకీతో సహచరులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఒకరు రక్తపు మడుగులో కుప్పకూలి మరణించాడు. ఈ…
విజయనగరం: ఒక ఆవు ఒకే కాన్పులో రెండు దూడలకు జన్మనిచ్చింది . ఈ సంఘటన మంగళవారం విజయనగరం జిల్లా గొర్ల మండలం గూడెం గ్రామంలో జరిగింది. మహాశివరాత్రి పర్వదినం నాడు ఆవు ఒకే కాన్పులో రెండు దూడలను కనడం…