Friday, 6 November 2026

February 2015

వార్తలు

నక్సల్స్‌ కాల్పుల్లో జవాను మృతి

హైదరాబాద్‌: నక్సల్స్‌ కాల్పుల్లో జవాను మృతిచెందిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్‌లో చోటుచేసుకుంది. నెహ్రు పూనమ్‌(40) అనే పోలీసు జవాను విధులు నిర్వహిస్తున్న సమయంలో నక్సల్స్‌ జరిపిన కాల్పుల్లో మృతిచెందినట్లు బిజాపూర్‌ ఎస్పీ ధ్రువ్‌ తెలిపారు.

సీమాంధ్ర

మీడియా ప్రతినిధులపై పోలీసుల దాడి

గుంటూరు  (జ‌నంసాక్షి) గుంటూరు జిల్లా కోటప్పకొండ దేవాలయం వద్ద మీడియా ప్రతినిధులపై పోలీసులు దాడి చేశారు. అకారణంగా పోలీసులు తమపై దాడిచేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మీడియా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

సీమాంధ్ర

శ్రీకాకుళంలో ఏనుగుల స్వైరవిహారం

శ్రీకాకుళం  (జ‌నంసాక్షి) : చిత్తూరు జిల్లాలో గజరాజులు చేస్తున్న పంట విధ్వంసం చల్లారక ముందే మరో జిల్లా రైతులు ఏనుగుల బీభత్సానికి హడలిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా హీరమండలంపై ఏనుగులు పెద్ద సంఖ్యలో దాడి చేశాయి. భారీ సంఖ్యలో గజరాజులు తమ…

ఆదిలాబాద్

సింగరేణి సమస్యలను సిఎం పరిష్కారిస్తారు: కార్మికుల ఆశాభావం

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో సిఎం కెసిఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారని తెబొగకాసం నాయకులు అన్నారు. ఇప్పటికే అనేక సమస్యలు పరిస్కారం అయ్యాయని అన్నారు. అందరి సహకారంతో ఏర్పడిన తెలంగాణలో సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాలు కల్పించాలని, సకల…

ఆదిలాబాద్

బెల్లంపల్లిలో జిల్లాస్థాయి కుస్తీ ఎంపిక పోటీలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): ఆదిలాబాద్‌ జిల్లా అమోచ్యూర్‌ రెజ్లింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 20న బెల్లంపల్లి పట్టణంలో జిల్లాస్థాయి కుస్తీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి తిలక్‌  స్టేడియంలో ఉదయం 10 గంటలకు సబ్‌జూనియర్‌, జూనియర్‌ బాలబాలికల జట్ల ఎంపిక…

ఆదిలాబాద్

బాసరలో భక్తుల సందడి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): బాసర సరస్వతి ఆలయంలో భక్తుల తాకిడి పెరిగింది. శివరాత్రిని పురస్కరించుకుని ఆలయానికి భక్తుల రాక ఉదయం నుంచే పెరిగింది.ఇక్కడ పవిత్ర గోదావరిలో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.…

ఆదిలాబాద్

మందమర్రి ఎన్నికపై దృష్టి పెట్టాం

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): మందమర్రి మున్సిపల్‌ పాలకవర్గ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారని ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం తనవంతుగా చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇలా…

ఆదిలాబాద్

విమర్శలు చేసేవారు కళ్లు తెరవాలి: చారి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): విమర్శలు చేసే వారు సిఎం కెసిఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై వివేచన చేయాలని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి అన్నారు. ఛెస్ట్‌ ఆస్పత్రి తరలింపులో కోర్టు తీర్పు విమర్శకులకు కనువిప్పు కావాలన్నారు. ప్రతిదీ విమర్శించడం…

వార్తలు

లోయలో పడిన బస్సు: 10 మంది మృతి

జబువా: మధ్యప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 40 మందిపైగా గాయపడ్డారు. ధార్ జిల్లాలోని మచలియా ఘాట్ రోడ్డులో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇండోర్…

వార్తలు

గూడెంలో మరో మృగాడి పాశవికం

కొత్తగూడెం : మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడి, జైలుకి వెళ్లిన ఓ ప్రభుద్ధుడి సంఘటన మరువక ముందే కొత్తగూడెంలో మరో సంఘటన వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి… స్థానిక మధురబస్తీకి చెందిన హబీబ్ అనే డ్రైవర్ తన ఇంటి…