దేశ వ్యాప్తంగా శివరాత్రి వేడుకలు
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశంలోని శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులు వేకువజాము నుంచే ఆలయాలకు చేరుకుంటున్నారు. భక్తి శ్రద్ధలతో పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉజ్జయినిలోని మహంకాళి ఆలయం, డిల్లీలోని గౌరిశంకర్ మందిర్, ముంబైలోని బాబుల్…




