Thursday, 5 November 2026

February 2015

వార్తలు

తిరుపతి టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ ఘనవిజయం

తిరుపతి    జ‌నంసాక్షి : తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి లక్షా 20వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సుగుణమ్మ విజయంతో టీడీపీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. 

వార్తలు

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

 హైద‌రాబాద్  జ‌నంసాక్షి : వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం అలగనూరు దగ్గర ఆటో బోల్తాపడి ఎనిమిది మంది తీవ్రంగా పడ్డారు. ఇక మహబూబ్‌నగర్‌ జిల్లా…

వార్తలు

డోర్నకల్‌లో 8.5 కేజీల గంజాయి పట్టివేత

డోర్నకల్‌, ఫిబ్రవరి 15 జ‌నంసాక్షి : హజ్రత్‌ నిజామోద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి వరంగల్‌ జిల్లా డోర్నకల్‌లో జీఆర్పీ పోలీసులు నైజీరియాకు చెందిన ఓ వ్యక్తి నుంచి 8.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్లో ఎస్కార్ట్‌ డ్యూటీలో…

వార్తలు

గొల్కోండ ఎక్స్‌ప్రెస్‌లో గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌

నెక్కొండ, ఫిబ్రవరి 15 జ‌నంసాక్షి : వరంగల్‌ జిల్లా నెక్కొండ-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో గ్యాస్‌ సిలిండర్‌ లీకేజి కా గా, ప్రయాణికుల అప్రమత్తతో పెనుప్రమాదం తప్పింది. పెద్దకొర్పోలు సమీపంలో రైలు వెనుక వైపు ఉన్న…

వార్తలు

కృష్ణమూర్తి మృతి రాష్ర్టానికి తీరని లోటు:కడియం

వరంగల్ : స్వాతంత్య్ర సమరయోధుడు భూపతి కృష్ణమూర్తి నిన్న మృతి చెందిన విషయం విదితమే. ఇవాళ కృష్ణమూర్తి భౌతికకాయానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణమూర్తి మృతి రాష్ర్టానికి తీరని లోటు…

Featured News

భూపతి కృష్ణమూర్తి కన్నుమూత

హ‌న్మ‌కొండ జ‌నంసాక్షి: స్వాతంత్ర సమరయోధుడు భూపతి కృష్ణమూర్తి కన్నుమూశారు. భారత స్వాతంత్ర సంగ్రామం, తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం అర్ధరాత్రి వరంగల్ లోని స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. 1926 ఫిబ్రవరి…

వార్తలు

త్వరలో వడ్డీరేట్లు తగ్గొచ్చు!

జ‌నంసాక్షి:  వచ్చే సమీక్షల్లో ఆర్‌బీఐ వడ్డీరేట్లను 0.75 శాతం మేర తగ్గించవచ్చని అంతర్జాతీయ ఫైనాన్షియల్ సేవల దిగ్గజం స్టాండర్డ్ చార్టర్డ్ అంచనా వేసింది. ఏప్రిల్ 3న జరుగబోయే సమీక్షలో రెపోరేటును 0.50 శాతం మేర తగ్గించే అవకాశాలున్నాయని సంస్థ…

వార్తలు

యువరాజ్ ధర రూ. 16 కోట్లు

బెంగళూరు : ఐపీఎల్ -8 వేలం బెంగళూరులో ప్రారంభమైంది. ఐపీఎల్ అధ్యక్షుడు రంజీబ్ బిస్వాల్ ఆధ్వర్యంలో వేలం కొనసాగుతోంది. ఈ వేలంలో యువరాజ్‌సింగ్‌ను రూ. 16 కోట్లకు ఢిల్లీడేర్ డేవిల్స్ దక్కించుకుంది. గతేడాది వేలంలో యువరాజ్ రూ. 14…

వార్తలు

రూ.3 కోట్లు పలికిన మురళీ విజయ్

బెంగళూరు : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎనిమిదో సీజన్  వేలం సోమవారమిక్కడ ప్రారంభమైంది.  ఐపీఎల్ అధ్యక్షుడు రంజీబ్ బిస్వాల్ ఆధ్వర్యంలో ఆటగాళ్ల  వేలం ప్రక్రియ జరుగుతోంది. ఓపెనర్ బ్యాట్స్మెన్ మురళీ విజయ్ను రూ.3 కోట్లకు పంజాబ్ కింగ్స్…

Featured News

భవిష్యత్తులో సౌరవిద్యుతే సర్వం

-ప్రధాని నరేంద్ర మోడీ -సాంప్రదాయేతర ఇంధన వినియోగంలో  తెలంగాణ బెస్ట్‌ – అవార్డు అందుకున్న మంత్రి జగదీష్‌ రెడ్డి న్యూఢిల్లీఫిబ్రవరి 15 (జనంసాక్షి): దేశాభివృద్ధి కోసం ప్రత్యామ్నాయ వనరులను ప్రోత్సహిస్తామని ప్రధాని మోడీ చెప్పారు. వరల్డ్‌ రి ప్రొడ్యుసింగ్‌…