భద్రత లేకుండా భార్యతో కలిసి ఢిల్లీ సీఎం మార్నింగ్ వాక్
న్యూఢిల్లీఫిబ్రవరి 15 (జనంసాక్షి): సంచలనాలకు మారు పేరైన అరవింద్ కేజ్రివాల్ మరో సంచలనానికి తెర తీశారు. దిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మర్నాడే అరవింద్ కేజ్రీవాల్ ఎప్పటిలా, ఎలాంటి భద్రతా లేకుండా మార్నింగ్ వాక్‌కి వెళ్లారు. భార్యతో కలిసి…








