‘రాష్ట్రంలో పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంది’
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. శుక్రవారం విజయవాడలో కాంగ్రెస్ పార్టీ మేథోమధన సదస్సులో దిగ్విజయ్ సింగ్ ప్రసంగించారు. పదవులకే పరిమితం కాకుండా గ్రామగ్రామానికి…

