కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఖరారు
హైదరాబాద్ జనంసాక్షి :సీఎం కేసీఆర్ ఈనెల 15న ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు. ఆయన 16వ తేదీన ప్రధాని మోదీని కలుస్తారు.
హైదరాబాద్ జనంసాక్షి :సీఎం కేసీఆర్ ఈనెల 15న ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు. ఆయన 16వ తేదీన ప్రధాని మోదీని కలుస్తారు.
తిరుపతి: తిరుపతి ఉప ఎన్నిక ధర్నాలతో దద్దరిల్లుతోంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఓరియంటల్ కాలేజీ పోలింగ్ కేంద్రం వద్ద లోక్‌సత్తా ధర్నా చేయగా, కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీదేవి ఎసీజీఎస్ స్కూలు పోలింగ్ కేంద్రం వద్ద మరోసారి ధర్నాకు దిగారు.
పెషావర్: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జరిగిన వరుస పేలుళ్లలో మృతుల సంఖ్య 19కు చేరింది. పెషావర్‌లోని హయతాబాద్‌లో ఓ మసీదు సమీపంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఆత్మాహుతి దాడికి పాల్పడి వరుసగా మూడు పేలుళ్లు జరిపిన ఘటనలో 60మందికి…
హైదరాబాద్: తాము చంద్రబాబును అడుక్కునే స్థితిలో లేమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. తెలంగాణకు రావలసిన విద్యుత్ వాటాను పోరాడి సాధించుకుంటాం తప్పితే అడుక్కోబోమని అన్నారు. తెలంగాణలో ఉనికి కోసమే చంద్రబాబుతో టీటీడీపీ నాయకులు యాత్రలు చేయిస్తున్నారని…
హైదరాబాద్: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2013లో ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ సహాకారంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. లోక్‌జన్‌పాల్ బిల్లుకు శాసన సభ వ్యతిరేకించడంతో నిరసనగా…
హైదరాబాద్: సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. లెండి, పెనుగంగ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులపై సమావేశంలో చర్చిస్తున్నారు. పెండింగ్ పనుల పూర్తికి కావాల్సిన నిధులపై సమగ్ర సమాచారం అందించాలని మంత్రి…
హైదరాబాద్: దళితులు అన్ని రంగాల్లో రాణించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ఇవాళ దళిత పారిశ్రామిక వేత్తల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రేడ్ ఎక్స్‌పో సదస్సుకు ఆయన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…
కరీంనగర్|| చెరుకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నాకు దిగారు. అనంతరం రాస్తారోకో చేశారు. కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేటలో చెరుకు రైతులు షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు బకాయిలు వెంటనే చెల్లించాలంటూ ధర్నా చేశారు. అనంతరం…
ఎమ్మార్పీఎస్ దాడుల వెనుక టీఆర్‌ఎస్ హస్తం ఉందని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. తెలంగాణాలో ఎస్సీ రిజర్వేషన్‌లకు తాము మద్ధతు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీకి మద్ధతు ఇస్తున్నామన్నారు. సీబీఐ…
హైదరాబాద్ జనంసాక్షి : కొంపల్లిలో బైక్‌ను ఢీకొన్న ట్యాంకర్ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు. మృతుడు మల్లారెడ్డి ఇంజినీరింగ్్ కాలేజీ విద్యార్థి.