Friday, 6 November 2026

March 2015

జాతీయం

పాకిస్థాన్ జర్నలిస్టును విచారించనున్నఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్  ఎంపీ శశిథరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో  పాకిస్థాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్ ను  గురువారం విచారించనున్నామని  ఢిల్లీ పోలీస్  కమీషనర్ బీఎస్ బస్సీ  తెలిపారు.  సునంద గత…

సీమాంధ్ర

పోషించలేకనే నా బిడ్డను వదిలివెళ్తున్నా…

తిరుపతి :చిత్తూరు జిల్లాలోని తిరుపతి స్విమ్స్‌లోని ఆయుర్వేద ఆస్పత్రిలో బుధవారం రాత్రి ఓ తల్లి తన మూడునెలల శిశువును వదిలి వెళ్లిపోయిన ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున గమనించిన ఆస్పత్రి సిబ్బంది శిశువును స్థానిక పోలీసులకు అప్పగించారు. అయితే  శిశువు…

స్పొర్ట్స్

ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్, సాయిప్రణీత్

  బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్‌తోపాటు సాయిప్రణీత్, ఆనంద్ పవార్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ఈ హైదరాబాద్ ప్లేయర్…

జాతీయం

‘బంగారు’ ఉష

జాతీయ సీ॥వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణాలు జైపూర్: జాతీయ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయనగరం జిల్లా లిఫ్టర్లు బంగారు ఉష, గౌరిబాబు రాణించారు. ఉష రెండు స్వర్ణ పతకాల్ని సొంతం చేసుకోగా, గౌరి బాబు కాంస్యం దక్కించుకున్నాడు.  బుధవారం…

స్పొర్ట్స్

భారత ఆటగాడి హాఫ్ సెంచరీ

వెల్లింగ్టన్: గ్రూప్ బి లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికా, యూఏఈల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాడు రాణించాడు. టీమిండియా ఆడని మ్యాచ్‌లో భారత ఆటగాడు రాణించడం ఏంటనుకుంటున్నారా? అవును..భారత ఆటగాడు మెరిశాడు. అదీ యూఏఈ జట్టు తరపున.…

హైదరాబాద్

ఏపీ డీజీపీ ఆఫీసులో లొంగిపోయిన అవినాష్‌

హోం మంత్రి పేరుతో దందాలకు పాల్పడ్డ అవినాష్‌ హైదరాబాద్‌, మార్చి 12: ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి చిన రాజప్ప బంధువునంటూ మోసాలకు పాల్పడిన అవినాష్‌ గురువారం డీజీపీ కార్యాలయంలో లొంగిపోయాడు. ఓ మీడియా సంస్థ వాహనంలో వచ్చిన అవినాష్‌…

హైదరాబాద్

ఉప్పల్‌లో భారీ చోరీ

 హైదారాబాద్ :  హైదారాబాద్ ఉప్పల్లో భారీ చోరీ జరిగింది. బీరప్పగడ్డలో ఓ ఇంట్లో చొరబడిన దొంగలు 30 తులాల బంగారం, రెండు కిలోల వెండి, ల్యాప్ టాప్, 20వేల నగదు దోచుకెళ్లారు. ఇంటికి తాళం వేసిఉండటాన్ని గమనించిన దొంగలు.…

సీమాంధ్ర

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం, ప్రియుడి మృతి, ప్రియురాలి పరిస్థితి విషమం

పశ్చిమగోదావరి, (మార్చి 12): వేదమంత్రాల మధ్య మూడు ముళ్ళ బంధంతో ఒక్కటై, అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి నిండు నూరేళ్లూ కలిసి జీవించాలని వారిద్దరూ ఊసులాడుకున్నారు. మనసులు కలిసిన తమ ప్రేమను పెద్దల సమక్షంలో పెళ్లిగా మార్చుకోవాలని తహతహలాడారు. ఇంతలోనే…

ఖమ్మం

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తులు మృతి

ఖమ్మం:  ఖమ్మం జిల్లా వైరా పాత బస్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని వ్యాన్ ఢీ కొట్టడంతో ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడు సంజీవరావు అతని భార్య మరణించారు. సజీవరావు అతని భార్య ద్విచక్రవాహనంపై వెళ్తుంగా ఎదురుగా…

మెదక్

గజ్వేల్‌లో కేసీఆర్‌కు కందిరీగల స్వాగతం

మెదక్, మార్చి 12: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా ఆయనకు  స్వాగతం పలకడానికి స్థానిక ఎంపీ ప్రభాకర్ రెడ్డి, పలువురు నేతలు, జిల్లా…