Friday, 6 November 2026

March 2015

Featured News

ఆలం కేసు తిరగదోడండి…హోం మంత్రి రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ,మార్చి12(జనంసాక్షి): ఆలంఫై ఉన్న కేసులను తిరిగి పరిశీలించాలని జమ్నుకశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సూచించారు. జమ్మూ కశ్మీర్‌ వేర్పాటు వాది మస్రత్‌ ఆలం విడుదలపై పార్లమెంట్‌లో రగడ కొనసాగుతున్నది.  ఈమేరకు  కేంద్ర ¬ంశాఖ మంత్రి…

Cover Story

అట్టహాసంగా మిషన్‌ కాకతీయ

పలుగు పార తట్ట పట్టి మట్టిమనిషిగా కేసీఆర్‌ ప్రజాప్రతినిధులకు చెరువులే అడ్డా కావాలి అవినీతి కాంట్రాక్టర్లను సహించం..సీఎం కేసీఆర్‌ నిజామాబాద్‌,మార్చి12(జనంసాక్షి): బంగారు తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు…

హైదరాబాద్

తిరుమలలోని ఎర్రచందనం వనంలో ఏనుగుల సంచారం

హైదరాబాద్‌: తిరుమలలో తితిదే పెంచుతున్న ఎర్రచందనం వనంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. గత రెండురోజులుగా ఇక్కడ తిరుగుతున్న ఏనుగులు నీళ్ల పైపులను, చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. ఎర్రచందనం వనంలో ఏనుగుల విధ్వంసాన్ని తితిదే అటవీ అధికారులు పరిశీలిస్తున్నారు. తితిదే రూ.…

అంతర్జాతీయం

గంగా తలావో సందర్శించిన మోడీ

పోర్ట్ లూయిస్: మారిషస్ పర్యటనలో ఉన్న ప్రదాని మోడీ గంగా తలావో సందర్శించారు. బుధవారం సాయంత్రం పోర్ట్ లూయిస్ చేరుకున్న మోడీ ఆ దేశ అధ్యక్షుడు, ప్రదానులను కలుసుకున్న తర్వాత ఉదయం ఈ శివాలయానికి చేరుకున్నారు. అక్కడ పూజలు…

హైదరాబాద్

జీడిమెట్లలో వాటర్ ట్యాంకర్ ఢీకొని ఒకరి మృతి

హైదరాబాద్‌, మార్చి 12: వాటర్ ట్యాంకర్ ఢీకొని ఒకరు మృతిచెందారు. నగరంలోని  జీడిమెట్ల షాపూర్‌నగర్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో  ఈ ఘటన జరిగింది. సుధీర్ అనే వ్యక్తి  బైక్‌పై వెళుతుండగా ఎదురుగా వస్తున్నవాటర్‌ ట్యాంకర్‌ బలంగా ఢీకొంది. దీంతో సుధీర్‌ అక్కడికక్కడే…

బిజినెస్

బెంజ్ నుంచి బీ-క్లాస్ న్యూ వెర్షన్

లగ్జరీకార్ల సంస్థ మెర్సిడెజ్ బెంజ్.. బీ-క్లాస్లో కొత్త వెర్షన్ ను విడుదల చేసింది. పె ట్రోల్, డీజిల్ రకాల్లో లభించనున్న ఈ కారు ముంబై షోరూంలో రూ.27.95 లక్షల నుంచి రూ.28.95 లక్షల మధ్యలో లభించనున్నది. బీ180 స్పోర్ట్,…

జాతీయం

బెంగళూరులో మూడు రోజుల పాటు భాజపా సమావేశాలు

హైదరాబాద్‌: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం వచ్చే ఏప్రిల్‌లో బెంగళూరులో నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏప్రిల్‌ తొలివారంలో మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతారని, మూడు రోజులూ ఆయన బెంగళూరులోనే ఉంటారని భావిస్తున్నారు.…

వార్తలు

అభివృద్ధి పనులు కనబడతలేవా షబ్బీర్ అలీ ?

కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై సీఎం కేసీఆర్ ఫైరయ్యారు. ఇటీవల ప్రభుత్వ హామీలను ఫ్లెక్సీపై ముద్రించి వంద హామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని మీడియా ముందుకొచ్చిన షబ్బీర్ అలీకి సీఎం కేసీఆర్ చురకలు అంటించారు. ఎల్లారెడ్డిలోని సదాశివనగర్ గ్రామంలో…

వార్తలు

లాభాలతో ముగిసిన మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 271 పాయింట్లు లాభపడి 28,930 దగ్గర ముగిసింది. నిఫ్టీ 76 పాయింట్లు లాభపడి 8,776 దగ్గర క్లోజయ్యింది.

నిజామాబాద్

ప్రజా ఉద్యమంగా మిషన్ కాకతీయ

చెరువుల పునరుద్ధరణను ప్రజా ఉద్యమంగా చేపట్టాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మిషన్ కాకతీయ ప్రారంభం సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. చెరువులు తెలంగాణ వారసత్వ సంపదన్నారు. సీమాంధ్ర పాలకులు ఆరు…