బంగారు తెలంగాణ సాధిస్తారా?
నిజామాబాద్: సారా తెలంగాణగా మార్చకుండా, విద్యుత్ భారం పడకుండా బంగారు తెలంగాణ సాధిస్తారా అని కేసీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సూటిగా ప్రశ్నించారు. గురువారం నిజామాబాద్లో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… బుధవారం…

