గుట్ట అభివృద్ధి ప్రణాళికలు భేష్ !
నల్లగొండ నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అక్కడ పర్యటించారు. చిన జీయర్ స్వామితో కలిసి ఆ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న ప్రధాన యాదగిరిగుట్టతో పాటు.. రాష్ర్ట…




