Wednesday, 4 November 2026

March 2015

స్పొర్ట్స్

స్కాట్లాండ్‌పై బంగ్లాదేశ్‌ విక్టరీ

వరల్డ్‌ కప్‌లో ఆసియా అండర్ డాగ్స్ బంగ్లాదేశ్‌ సెకండ్ విక్టరీ కొట్టింది. పూల్-ఏలో స్కాట్లాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో బంగ్లా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ లోని నెల్సన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌…

వార్తలు

జర్నలిస్ట్‌ను తిట్టిన కోహ్లీకి బీసీసీఐ హెచ్చరిక: లారా, లక్ష్మణ్‌లో సూచన

ముంబై: జర్నలిస్ట్ పైన మండిపడిన విరాట్ కోహ్లీకి బీసీసీఐ క్లాస్ పీకింది. భారత జట్టు యొక్క డిగ్నిటీని దెబ్బతీయవద్దని హెచ్చరించింది. రెండు రోజుల క్రితం విరాట్ కోహ్లీ ఓ జర్నలిస్ట్ పైన మండిపడడం, ఆ తర్వాత క్షమాపణలు కోరిన…

స్పొర్ట్స్

ఈ మ్యాచ్ లో జోరు కొనసాగేనా?

 పెర్త్: హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న ధోని సేన మరో సమరానికి రెడీ అయింది. ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్-బీలో శుక్రవారం జరగనున్న పోరులో భారత్, వెస్టిండీస్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాలని…

అంతర్జాతీయం

అమెరికా రాయబారిపై కత్తితో దాడి

సౌత్ కొరియా: సౌత్ కొరియా లోని అమెరికా రాయబారి మార్క్ లిప్పర్ట్ పై   ఓ దుండగుడు  కత్తితో దాడి చేశాడు.  ఉదయం  బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో  వుండగా   జరిగిన ఈ దాడిలో లిప్పర్ట్  ముఖంపై చేతిపై తీవ్ర…

Featured News

ప్రజలకుహోలీ శుభాకాంక్షలు తెలిపిన అన్సారీ, మోదీలు

హైదరాబాద్‌: దేశ ప్రజలకు ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీలుహోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ రంగుల పండుగ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. జాతి, మత, ప్రాంత బ’ాదాలు లేకుండా దీన్ని అందరూ వేడుకగా జరుపుకోండి’ అని…

Featured News

బీబీసీ తీరుపై రాజ్ నాథ్ అసంతృప్తి

ఇండియాస్ డాటర్ పేరుతో నిర్భయ కేసుపై తీసిన డాక్యుమెంటరీని బీబీసీ బ్రిటన్ లో ప్రసారం చేసింది. ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా బీబీసీ ఖాతరు చేయలేదు. బీబీసీ తీరుని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తప్పుపట్టారు.…

వార్తలు

కూలిన ఫైటర్ జెట్, పైలట్ సురక్షితం

హర్యానాలోని పానిపట్ సమీపంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన జాగ్వర్ ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పైలట్ పారాచ్యూట్ సహాయంతో కిందకు దూకాడు. సాంకేతిక లోపంవల్లే…

వార్తలు

చరిత్ర లేని నాయకులు విమర్శిస్తున్నారు

ప్రజాసంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న సీఎం కేసీఆర్ పై చరిత్ర లేని నాయకులు విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. పక్కరాష్ర్ట పార్టీల జెండాలను మోసే నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా…

వార్తలు

స్వైన్ ఫ్లూతో అప్రమత్తం

తెలంగాణలో స్వైన్ ఫ్లూ తీవ్రత తగ్గుతున్నప్పటికీ రెండు రోజులుగా ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని రాష్ర్ట ఆరోగ్య శాఖ వెల్లడించింది. స్వైన్ ఫ్లూ తాజా పరిస్థితిపై బులిటెన్ విడుదల చేసింది. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు స్వైన్…

హైదరాబాద్

రాష్ర్ట మంత్రివర్గ సమావేశం ప్రారంభం

రాష్ర్ట మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చిస్తున్నారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి కేబినేట్ ఆమోదం తెలపనుంది. పార్లమెంటరీ కార్యదర్శుల నియామక బిల్లు, తెలంగాణ డ్రింకింగ్ వాటర్…