ఇంటి వాటర్, డ్రైనేజ్ కనెక్షన్లు కట్ చేస్తాం
చెన్నై: ఇంటి పన్ను కట్టనందుకుగాను నటుడు జయరాం, నటి నయనతారల ఇంటి వాటర్, డ్రైనేజ్ కనెక్షన్లను కట్ చేయనున్నట్లు ఊటీ కార్పొరేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేసింది. నీలగిరి జిల్లా ఊటీ సమీపంలోని లవ్‌టెల్ రోడ్డు రాయల్ కాస్టిల్…
