Wednesday, 4 November 2026

March 2015

జాతీయం

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

ముంబయి : కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న బంగారం ధరలు మళ్ళీ కొండెక్కాయి. అంతర్జాతీయంగా ఔన్స్‌ బంగారం ధర 1200 డాలర్లకు చేరడంతో పాటు ఆభరణాల వర్తకుల నుంచి డిమాండ్‌ రావడం బంగారం ధరలు పెరగడానికి కారణమైంది. ప్రస్తుతం బులియన్…

సీమాంధ్ర

శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రిలో మగశిశువు మాయం

విజయనగరం, మార్చి 27 : విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రిలో మగశిశువు మాయం అయింది. గంట్యాడ మండలం మధుపాడకు చెందిన లక్ష్మీ దగ్గర నుంచి శిశువును దుండగులు ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీమాంధ్ర

భర్తను చంపిన భార్య

కృష్ణా, మార్చి 27 : కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలనులో భర్తను చంపిన భార్య ఉదంతం ఒకటి జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య భర్తను చంపిందని పోలీసులు చెప్పారు. కేసును పోలీసులు విచారిస్తున్నా

జాతీయం

భూసేకరణ చట్టం సవరణలు ఆమోదించం:సోనియా

ఢిల్లీ : భూసేకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం చేయబోతున్న సవరణలను కాంగ్రెస్ పార్టీ ఆమోదించదని  ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలిపారు. భూసేకరణ బిల్లు అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సోనియా గాంధీ లేఖ రాశారు. భూసేకరణ బిల్లు వల్ల ఆంధ్రప్రదేశ్…

హైదరాబాద్

విపక్షాల గొంతు నొకేసింది:భట్టివిక్రమార్క

హైదరాబాద్:సభలో అధికారపక్షం విపక్షాల గొంతు నొకేసిందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. సభలో స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరించలేదని, స్పీకర్ పై అదృశ్య శక్తు ఒత్తి తెచ్చాయని పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. సభలో అధికార…

Main

ఖమ్మం జిల్లా పర్యటనకు బయల్దేరిన సీఎం

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఖమ్మం జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రేపు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే రాములోరి కళ్యాణోత్సవంలో సీఎం పాల్గొననున్నారు. రాముల వారి కళ్యాణానికి సీఎం పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.…

Main

ఏసీబీ వలలో అడిట్ అధికారి

మహబూబ్‌నగర్ : లంచం తీసుకుంటూ సీనియర్ అడిట్ అధికారి రవీందర్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. పింఛన్ అడిట్ కోసం రూ. 24 వేలను రవీందర్ డిమాండ్ చేశారు. రూ. 24 వేలు లంచం తీసుకుంటుండగా రవీందర్‌ను అధికారులు పట్టుకున్నారు.…

జాతీయం

రావి ఆకు రూపంలో భారతరత్న

హైదరాబాద్ : భారతరత్న అవార్డు మన దేశ అత్యున్నత పౌర పురస్కారం. మరీ ఈ అవార్డు ఏ రూపంలో ఉంటుంది? ఎవరికి ఇస్తారు? ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పటి వరకు ఎంత మంది ఈ అవార్డును అందుకున్నారు? వివరాల్లోకి వెళ్తే…

జిల్లా వార్తలు

మహిళను దారుణంగా చంపారు…

మహబూబ్‌నగర్: ఓ మహిళను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్యచేశారు. వివరాలు….మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఊకచెట్టువాగు సమీపంలోని పొలాల్లో బురదమన్నులో ఓ మహిళ మృతదేహం కూరుకుపోయి ఉండగా శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం…