Wednesday, 4 November 2026

March 2015

హైదరాబాద్

నేడు ఢిల్లీ కి ఏపీ సీఎం

హైదరాబాద్:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి రావల్సిన నిధుల కోసం ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున నిధులు రాబట్టే యోచనలో…

జిల్లా వార్తలు

పెద్దమ్మ గుడి వద్ద లారీ బోల్తా

హైదరాబాద్: జూబ్లీహిల్స్ పెద్ద గుడి వద్ద కారును తప్పించబోయి ప్రమాదవశాత్తూ లారీ బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జాతీయం

స్వల్ప లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం…

ముంబై: నేడు స్టాక్మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 65పాయింట్ల లాభంతో 27, 522నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 8.358 దగ్గర ట్రేడవుతున్నాయి.

Main

నిర్మల్ ఆర్టీసి డిపోలో బస్సు అపహరణ, గుర్తింపు….

ఆదిలాబాద్‌: నిర్మల్‌ ఆర్టీసీ డిపోలో బస్సు అపహరణకు గురైంది. బస్సును ఎత్తుకెళ్లిన దుండగులు దానిని నిర్మల్‌ దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. బస్సును ఎవరు ఎత్తుకెళ్లి ఉంటారనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

హైదరాబాద్

సినీనటి శృతిహాసన్ పై క్రిమినల్ చర్యలు…

హైదరాబాద్:ప్రముఖ సినీ నటి శృతిహాసన్ ఒప్పందం ప్రకారం ఓ మల్టీ స్టారర్ చిత్రంలో నటించకుండా తప్పుకున్నందుకు ఆమెపై పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ సివిల్ కోర్టు లో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ ను విచారించిన సివిల్ కోర్టు…

హైదరాబాద్

టీఎస్ మండలిలో పార్లమెంటరీ సెక్రటరీ బిల్లు…

హైదరాబాద్: పార్లమెంటరీ సెక్రటరీ బిల్లును ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ శాసనమండలిలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు పోలీస్ కమిషనరేట్ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సభలో పార్లమెంటరీ సెక్రటరీల బిల్లుపై చర్చ జరుగుతోంది. ఈ రోజు…

జాతీయం

విదేశాంగ శాఖ కొత్త అధికార ప్రతినిధిగా వికాస్ స్వరూప్

ఢిల్లీ:కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త అధికారి ప్రతినిధిగా వికాస్ స్వరూప్ నియమితులు కాబోతున్నారు. ‘క్వశ్చన్ అండ్ ఆన్సర్స్’ పుస్తకంతో స్వరూప్ పాపులర్ అవగా, ఈ పుస్తకం ఆధారంగా ‘స్లమ్ డాగ్ మిలియనేర్ అనే హాలీవుడ్’ చిత్రం…

హైదరాబాద్

పార్లమెంటరీ సెక్రటరీస్ బిల్లుకు టీఎస్ మండలి ఆమోదం

హైదరాబాద్:పార్లమెంటరీ సెక్రటరీస్ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. అంతకు ముందు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ… పార్లమెంటరీ సెక్రటరీస్ వ్యవస్థ కొత్తదేమీ కాదు. గతంలో ఉందని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా పార్లమెంటరీ సెక్రటరీగా పని…

సీమాంధ్ర

విజయవాడ సత్యనారాయణపురంలో ఉద్రిక్తత

విజయవాడ:సత్యనారాయణపురంలో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. భువనేశ్వరీ పీఠం ఆధీనంలోని సీతారామకళ్యాణ మండపాన్ని దేవాదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆర్డర్ లేకుండా ఎలా స్వాధీనం చేసుకుంటారని పలు బ్రాహ్మణ సంఘాలు అడ్డుకునేందుకు యత్నించాయి. దీంతో పలువురు బ్రాహ్మణ సంఘాల నేత…

హైదరాబాద్

స్పీకర్ పై అవిశ్వాసం పై వెనక్కి తగ్గిన వైసీపీ

హైదరాబాద్‌:ఏపీ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై వైసీపీ ఇచ్చిన అవిశ్వాసం నోటీసును విరమించుకోనుంది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు వైసీపీ నేతలతో మధ్యవర్తిత్వం నడిపారు. దీంతో స్పీకర్‌పై అవిశ్వాసం విషయంలో వైసీపీ వెనక్కు తగ్గింది. దీంతో ఏప్రిల్‌ 4వ…