Thursday, 5 November 2026

March 2015

సీమాంధ్ర

రైతులు మోసపోకుండా చర్యలు

అనంతపురం,మార్చి25  : రైతులు మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలక్టాన్రిక్‌ వేయింగ్‌ మిషన్లు, తేమ శాతం కొలిచే పరికరాలను  సిద్ధంగా ఉంచాలని జెసి ఆదేశాల మేరకు చర్యు తీసుకుంటామని  మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ బాలభాస్కర్‌ అన్నారు. ఈ కొనుగోలు…

సీమాంధ్ర

భూసేకరణ లోటుపాట్లను సరిదిద్దాలి

అనంతపురం ,మార్చి25 : జిల్లాలో వివిధ ప్రాజెక్టు పనుల కోసం చేపట్టిన భూసేకరణ నివేదికలను ఈనెల 31 లోగా అందజేయాలని జేసీ లక్ష్మీకాంతం ఆర్డీఓలు, ఎస్‌డీసీలను ఆదేశించారు. హెచ్చెల్సీ ప్రాజెక్టు పరిధిలో సుమారు 600 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు.…

జిల్లా వార్తలు

టిఆర్‌ఎస్‌ పటిష్టత కోసం కార్యాచరణ

నిజామాబాద్‌,మార్చి25  : జిల్లాలో టిఆర్‌ఎస్‌ పటిష్టత కోసం కార్యాచరణ చేస్తున్నారు. అడహ్‌కమిటీలు వేసుకుని ముందుకు సాగుతన్న వారు పార్టీ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభించింది. దీంతో సభ్యత్వ…

ఆదిలాబాద్

బీసీ కమిషన్‌ విచరాణకు రావాలి

ఆదిలాబాద్‌,మార్చి25 : జాతీయ బీసీ కవిూషన్‌ మెంబర్‌ సెక్రటరీ ఎకె.మంగోత్రి వచ్చే నెల 8, 9వ తేదీల్లో హైదరాబాద్‌కు రానున్నట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి జె.రాజేశ్వర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్‌  ఇందిరా ప్రియదర్శిని…

ఆదిలాబాద్

రాంచీలో కోలిండియా స్థాయి క్రికెట్‌ పోటీలు

ఆదిలాబాద్‌,మార్చి25 : వచ్చేనెల 3 నుంచి 6 వరకు రాంచీలో  కోలిండియా స్థాయి క్రికెట్‌ పోటీలు జరుగనున్నాయి.  ఇందులో పాల్గొనే సింగరేణి జట్టును ఎంపిక చేసారు.  సింగరేణి జట్టులో బి.శశీకాంత్‌,హరికిషన్‌,జి.నవీన్‌కుమార్‌, పి.క్రాంతికుమార్‌,  జి.మురళీకృష్ణ, ఎస్‌.అంకూస్‌, కె.నాగమోహన్‌, ఎం.నిరంజన్‌కుమార్‌, వి.సంపత్‌,…

ఆదిలాబాద్

లక్ష్యాన్ని అధిగమించిన శ్రీరాంపూర్‌ సింగరేణి

ఆదిలాబాద్‌,మార్చి25 : శ్రీరాంపూర్‌ ఏరియా బొగ్గు ఉత్పత్తిలో లక్ష్యాన్ని సాధించింది.  ఈ ఆర్థిక సంవత్సరం 52.6 లక్షల టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోగా, ఈనెల 24 నాటికి 52.7 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించింది. ఈ సందర్భంగా శ్రీరాంపూర్‌…

Sports

పెద్ద మ్యాచ్‌లతో ప్రతిభ రాణిస్తుంది : రోహిత్‌శర్మ

సిడ్నీ,మార్చి 25 :  పెద్ద మ్యాచ్‌లు ఎప్పుడూ క్రికెటర్ల ప్రతిభను వెలికితీస్తాయని భారత బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ అన్నారు. గురువారం భారత్‌-ఆసీస్‌ల మధ్య ప్రపంచకప్‌ చివరి సెవిూ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడాడు.. ప్రపంచ కప్‌లాంటి…

స్పొర్ట్స్

రైనా కోసం అత్తారింట్లో బంద్‌

లక్నో,మార్చి 25 : గురువారం జరిగే ఆస్టేల్రియా,భారత్‌ వన్డే ప్రపంచ కప్‌ మ్యాచ్‌ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఇప్పుడు యూపిలోని ఓ గ్రామం అయితే ఏకంగా ఈ మ్యా/- ఓసం ప్రత్యేకంగా సిద్దం అవుతోంది. తమ వూరికి కాబోయే…

Featured News

బొగ్గుస్కామ్‌లో సుప్రీం తలుపు తట్టిన మన్మోహన్‌

న్యూఢిల్లీ,మార్చి 25(జ‌నంసాక్షి):  మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బొగ్గు కుంభకోణం కేసులో తనను నిందితుడిగా పేర్కొంటూ కింది కోర్టు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన సవాల్‌ చేశారు. కోల్‌స్కామ్‌ కేసులో ఏప్రిల్‌ 8న తమ ముందు హాజరుకావాల్సిందిగా…

Main

ఎసిబి వలలో విద్యుత్‌ ఎఇ

నల్లగొండ,మార్చి 25(జ‌నంసాక్షి):  జిల్లాలోని నార్కట్‌పల్లి విద్యుత్‌ శాఖ ఏఈ అబ్జల్‌ బాబా ఏసీబీకి దొరికిపోయాడు. రైతు కందాల పాపిరెడ్డి నుంచి రూ. 18 వేలు లంచం తీసుకుంటుండగా బాబాను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాబా నివాసంలో ఏసీబీ అధికారులు…