రెండో రౌండ్ లోనూ ఆధిక్యంలో భాజపా అభ్యర్థి
హైదరాబాద్: హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్ర స్థానంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రౌండ్ లోనూ ఆధిక్యంలో భాజపా అభ్యర్థిలో ఆధిక్యం సాధించిన భాజపా అభ్యర్థి రెండో రౌండ్‌లోనూ ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. తొలిరౌండ్‌లో భాజపా అభ్యర్థి రామచంద్రరావుకు 13,205…

