పాక్ పరోక్ష యుద్ధాన్ని నిలిపివేస్తే దక్షిణాసియా ప్రాంతాల్లో శాంతి
కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జైపూర్,మార్చి19(ఆర్‌ఎన్‌ఎ): పాకిస్తాన్ పరోక్ష యుద్ధాన్ని నిలిపివేస్తే దక్షిణాసియా ప్రాంతాల్లో శాంతి నెలకొంటుందని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పాక్ తీవ్రవాదులకు సాయం చేసే ప్రక్రియలను ఆపాలన్నారు. ఉగ్రవాదంపై గురువారం జైపూర్‌లో జరిగిన…






