ఎమ్మార్పీఎస్ చలో అసెంబ్లీ భగ్నం
హైదరాబాద్, మార్చి 18: ఎమ్మార్పీఎస్ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడిక్కడ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరాపార్కు వద్ద 40 మంది ఆందోళనకారులను, పబ్లిక్ గార్డెన్స్ వద్ద మరో 40 మందిని పోలీసులు అదుపులోకి…
