Friday, 6 November 2026

March 2015

Featured News

ట్యునీషియా పార్లమెంట్‌పై దాడి

8 మంది మృతి ట్యునీషియా, మార్చి18(జనంసాక్షి): ట్యునీషియా దేశంలో సాయుధ దుండగుడు రెచ్చిపోయాడు. పార్లమెంటుపై దాడి చేసి ఎనిమిది మందిని పొట్టనపెట్టుకున్నాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏడుగురు పర్యాటకులు, ఒక ట్యునీషియన్‌ చనిపోయారు. మ్యూజియంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు తొలుత…

Featured News

ఉగాది పురస్కార గ్రహీతల ఎంపిక

హైదరాబాద్‌,మార్చి18(జనంసాక్షి):  తెలంగాణ ప్రభుత్వంలో ఉగాది వేడుకలు నిర్వహించడం ఇదే ప్రథమ కావడంతో పలువురికి అవార్డులను ప్రకటించింది. అంతేగాకుండా ఉగాది ఫర్మానాను కూడా పెంచింది. గత ప్రభుత్వాల్లాగే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా ఉగాది పురస్కారాలను అందజేయడానికి సర్వం సిద్ధం చేసింది.…

Featured News

అన్నా పోరుకు సోనియా మద్దతు

న్యూఢిలీ, మార్చి18(జనంసాక్షి): భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా అన్ని వేదికలపైనా పోరాడాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు ఇచ్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా గాంధేయవాది అన్నా హజారే చేపట్టనున్న పాదయాత్రకు ఆమె సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు…

Featured News

వ్యర్థాలతో విద్యుత్‌

సీఎం కేసీఆర్‌తో స్వీడన్‌ ప్రతినిథి బృందం భేటీ హైదరాబాద్‌,మార్చి18(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వీడన్‌కు చెందిన బిజినెస్‌ అండ్‌ గ్రీన్‌ టెక్నాలజీ ప్రమోషన్‌ కంపెనీ ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలోని వ్యర్థ పదార్థాలతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేసే…

Cover Story

హైకోర్టును విభజించండి

సభ ఏకగ్రీవ తీర్మాణం హైదరాబాద్‌,మార్చి18(జనంసాక్షి): హైకోర్టును విభజించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేస్తామని లోక్‌సభలో ప్రకటించిన కేంద్ర మంత్రి సదానందగౌడకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. అడ్వకేట్‌ జనరల్‌ ఇచ్చిన సూచనల…

సీమాంధ్ర

గిరిజన వివాహిత హత్య

విశాఖ, మార్చి 18: విశాఖ జిల్లా అరకువ్యాలీ మండలం సిరిగాంతోక వలసలో ఓ గిరిజన వివాహితను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. నగల కోసమే గిరిజన మహిళను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై మృతురాలి బంధువులు పోలీసులకు…

హైదరాబాద్

తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ సమావేశం రేపు ఉదయం 9.30 గంటలకు వాయిదా పడింది. గృహనిర్మాణాలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

స్పొర్ట్స్

సెమీస్ లో టీమిండియా ఎదురైతే.. ఈసారి కచ్చితమైన జవాబిస్తాం

 కరాచీ:వన్డే వరల్డ్ కప్ లో టీమిండియాతో మరోసారి తలపడే అవకాశం లభిస్తే వారికి దీటుగా బదులిస్తామని పాకిస్థాన్ కెప్టెన్ మిస్బావుల్ హక్ స్పష్టం చేశాడు.క్వార్టర్ ఫైనల్ పోరులో ఇరుజట్లు విజయం సాధిస్తే మాత్రం ఆ జట్ల మధ్య సెమీ…

వార్తలు

అసెంబ్లీలో అరుణ, సునీత పరస్పర వాగ్వాదం

హైదరాబాద్‌, మార్చి 18 : ఒక మద్యం వ్యాపారిని లాబీల్లోకి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీత తీసుకొచ్చిన ఘటనపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకె అరుణ బుధవారం అసెంబ్లీలో లేవనెత్తారు. ఆ వ్యాపారిని మహిళా ఎమ్మెల్యే అసెంబ్లీ లాబీలోకి తీసుకురావడం అనేది…

జాతీయం

వారణాసిలో దిగనున్న తొలి సోలార్ విమానం

వారణాసి: ప్రపంచంలోనే తొలి సోలార్ విమానం ‘సోలార్ ఇంపల్స్-2’ బుధవారం సాయంత్రం వారణాసిలో దిగనుంది. ప్రపంచంలోని పలు దేశాల్లో పర్యటిస్తున్న ఈ విమానం పరిశుభ్రత, క్లీన్ ఎనర్జీ అనే అంశాలపై సందేశానికి చిహ్నంగా  గంగా నదిపై ఎగిరి వారణాసిలోని…