Tuesday, 3 November 2026

March 2015

Featured News

జమ్మూకాశ్మీలో భారీ వర్షాలు,

ముంచెత్తిన వరదలు అకాల వర్షాలతో జమ్మూకశ్మీర్‌లో స్తంభించిన జనజీవనం సహాయక చర్యలు చేపడుతున్న సైన్యం కశ్మీర్‌ వరదలపై ప్రధాని సమీక్ష భారీ వర్షాలు, వరదలు జమ్మూ కాశ్మీర్ ను మరోసారి అతలాకుతలం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న…

Featured News

హైదరాబాద్‌లో అకాల వర్షం, స్తంభించిన ట్రాఫిక్‌

హైదరాబాద్‌, మార్చి 30 : హైదరాబాద్‌లో పలుచోట్ల సోమవారం అకాల వర్షం కురిసింది. నిన్న, మొన్న ఎండలతో వేడెక్కిన నగరం ఈరోజు కురిసిన వర్షంతో ఒక్కసారిగా చల్లబడింది. చాలా చోట్ల భారీ వర్షం పడడంతో వాహన రాకపోకలకు తీవ్ర…

రంగారెడ్డి

లిఫ్ట్ లో ఇరుక్కున టి.డిప్యూటి సీఎం..హోం మంత్రి.

రంగారెడ్డి : టీఎస్ మంత్రులకు ప్రమాదం తప్పింది. వనస్థలిపురం బీఎన్ రెడ్డి నగర్ లో ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ, హోం మంత్రి నాయినీ లిఫ్ట్ లో ఇరుక్కపోయారు. వీరిని స్థానికులు రక్షించారు.

జాతీయం

నేడు మదన్ మోహన్ మాలవ్వకు భారతరత్న ప్రదానం

ఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోదుడు మదన్ మోహన్ మాల్వకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు భారత రత్న పురస్కారం అందజేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో ఆయన తరపున వారి కుటుంబ సభ్యులు ఈ అవార్డును స్వీకరించనున్నారు.

హైదరాబాద్

సాఫ్ట్ వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి..

హైదరాబాద్ : సోమాజిగూడలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి అనూష అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఓ అపార్ట్ మెంట్‌లోని నాలుగో అంతస్థులో ఉద్యోగిని మృతదేహం లభ్యమైంది.

జాతీయం

రాజ్ నాథ్ సింగ్ తో ముగిసిన గవర్నర్ నరసింహన్ భేటీ

న్యూఢిల్లీ : తెలంగాణ, ఏపీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని గవర్నర్ నరసింహన్ తెలిపారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Featured News

ఖైదీల్లో పరివర్తన తెచ్చేలా జైళ్లు : నాయిని

హైదరాబాద్ : ఖైదీల్లో పరివర్తన తెచ్చేలా జైళ్లు ఉండాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించారు. చంచల్‌గూడ జైలులో అధికారుల పునఃరుచ్చన తరగతుల ముగింపు కార్యక్రమంలో నాయిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. జైళ్లలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.…

సీమాంధ్ర

శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు గవర్నర్ రోశయ్య

తిరుమల:తమిళనాడు గవర్నర్‌ రోశయ్య తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి రోశయ్య వెంకన్నను దర్శించుకున్నారు.

హైదరాబాద్

ప్రమాణ స్వీకారం చేసిన పల్లా, రాంచంద్రరావు

హైదరాబాద్:నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్ట భద్రుల నియోజకవర్గం నుంచి గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గం నుంచి గెలిచిన రామచంద్రరావులు ఈ రోజు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ వీరిచే…

హైదరాబాద్

సీఎం చంద్రబాబుకు ఏపీ రాజధాని ప్రణాళిక

హైదరాబాద్: సింగపూర్‌ ప్రతినిధులు ఏపీ రాజధాని ప్రణాళికను చంద్రబాబుకు అందజేశారు. ఈ ప్రణాళికను పరిశీలించిన చంద్రబాబు కొన్ని మార్పులు చేర్పులు చేసి, 8 వారాల్లోగా పూర్తి చేయాలని సూచించారు. రాజధాని ప్రాంతంలో రెండు రింగ్‌ రోడ్లు నిర్మించి, కోర్‌…