Monday, 2 November 2026

March 2015

వార్తలు

హోంమంత్రి రాజ్ నాథ్ తో గవర్నర్ భేటీ

రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నాయన్నారు గవర్నర్ నరసింహన్. తెలంగాణ, ఏపీల్లో శాంతి భద్రతల సమస్య లేదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో నరసింహన్ భేటీ అయ్యారు. ఇది…

Featured News

జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ

జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టు విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. ఎన్నికల నిర్వహణకు రెండొందల రోజులు అవసరమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఐఏఎస్ ల కేటాయింపు ఇటీవలే పూర్తైందన్న ప్రభుత్వం.. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన జరగుతుందని తెలిపింది. దీనికోసం జీవో…

Featured News

భూసేకరణ బిల్లును కావాలనే అడ్డుకుంటున్నారు : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు

జార్ఖండ్‌, మార్చి 30 : భూ సేకరణ బిల్లును ప్రతిపక్షాలు కావాలనే అడ్డుకుంటున్నాయని కేంద్రమంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూ సేకరణ బిల్లును ప్రతిపక్షాలు కేవలం అడ్డుకోవాలన్న ఆలోచనతోనే అడ్డుకుంటున్నాయని,…

సీమాంధ్ర

విజయవాడ సీపీ జారీ చేసిన నొటిఫికేషన్ ను కొట్టివేసిన హైకోర్టు..

విజయవాడ : ఆపరేషన్ నైట్ డామినేషన్ పేరిట సీపీ జారీ చేసిన నోటిఫికేషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఆపరేషన్ నైట్ డామినేషన్ పేరిట రాత్రి 11 నుండి ఉదయం 5గంటల వరకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారని, ఐడీ ఫ్రూప్…

జాతీయం

కారు సల్మాన్ నడపలే..నేనే నడిపా – డ్రైవర్..

ముంబయి : హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్‌ఖాన్ కారు డ్రైవర్ అల్తాఫ్ ముంబయి కోర్టు ముందుకు వచ్చాడు. 2002 సెప్టెంబర్ 28వ తేదీన అర్ధరాత్రి కారు నడిపింది తానేనని, సల్మాన్ కాదు అని కోర్టుకు డ్రైవర్ వాంగ్మూలం…

Featured News

మంత్రి జోగు ఆకస్మిక తనిఖీలు

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలో మంత్రి జోగురామన్న ఆకస్మిక తనిఖీలు చేశారు. రేషన్ బియ్యం పంపిణీ చేయడంలేదని ఫిర్యాదు రావడంతో రేషన్ దుకాణాలలో మంత్రి తనిఖీలు నిర్వహించారు. ఖానాపూర్‌లోని 6వ నెంబర్ రేషన్ దుకాణాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్,…

కరీంనగర్

మిషన్‌ కాకతీయతో చెరువులకు జలకళ

మిషన్‌ కాకతీయతో చెరువులకు జలకళ వస్తుందన్నారు ఎమ్మెల్యే బొడిగె శోభ. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలోని ఉప్పరమల్యాల గ్రామంలో చెరువుల పునరుద్ధరణ పనులను ఆమె ప్రారంభించారు. పూడిక మట్టిన రైతులందరి తమ పోలాల్లో వేసుకోవాలని ఆమె సూచించారు. పూడిక…

హైదరాబాద్

ఆగిన లిఫ్ట్‌.. టెన్షన్‌ పడ్డ నేతలు

హైదరాబాద్‌, మార్చి 30: సాంకేతికలోపంతో లిఫ్ట్‌ ఆగిపోవడంతో అందులో ఉన్న డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, హోంమంత్రి నాయిని నరసిహారెడ్డి కొంత టెన్షన్‌ పడ్డారు. అయితే, అధికారులు హుటాహుటిన మరమ్మతులు చేపట్టి వారిని బయటకు తీసుకొచ్చారు. ఈ సంఘటన…

Featured News

తుపాకీతో సమావేశాలకు హాజరైన జడ్పీటీసీ సభ్యుడు

హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా కాటారం మండలం జడ్పీటీసీ నారాయణ రెడ్డి జిల్లా పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరానికి తన లైసెన్స్‌ తుపాకి తీసుకురావడంతో రసాభాస చోటు చేసుకుంది. జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశాలు జరుగుతున్న సమయంలో తుపాకి తీసుకురావడం…

Featured News

భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

హైదరాబాద్: గత ఎనిమిది రోజుల వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ స్టాక్‌మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 517 పాయింట్లు లాభపడి 27,975 సూచీ వద్ద, నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 8,492 సూచీ వద్ద ముగిశాయి.