Tuesday, 3 November 2026

April 2015

Featured News

పెరిగిన బంగారం, వెండి ధరలు

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇక్కడి బులియన్ మార్కెట్లో  బంగారం 10 గ్రాముల ధర గత వారంతో పోల్చితే 305 రూపాయలు పెరిగి, 27వేల 335 రూపాయలకు చేరింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది.…

హైదరాబాద్

‘టీ పార్లమెంటరీ కార్యదర్శుల’ పై హైకోర్టులో పిల్

హైదరాబాద్ : శాసనసభ ఆమోదంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన పార్లమెంటరీ కార్యదర్శుల చట్టాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మంగళవారం హైకోర్టులో పిల్ దాఖలుచేశారు. మార్చి 25న తెలంగాణ శాసనసభలో…

జాతీయం

‘మీకోసం నేను పోరాడతా’

   న్యూఢిల్లీ : అకాల వర్షాలతో పంట నష్టపోయిన పంజాబ్ రైతులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం ఆ రాష్ట్రంలో పర్యటించారు. ‘పంజాబ్ ధాన్య భాండాగారం’గా పేరుపొందిన గోవింద్గఢ్, అంబాలా ప్రాంతాలతోపాటు ప్రసిద్ధ…

హైదరాబాద్

పొన్నం ఎక్కడా మాట్లడవద్దు

హైదరాబాద్ : సిటీ సివిల్ కోర్టులో మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ కు చుక్కెదురైంది. మంత్రి జగదీష్ రెడ్డి వేసిన పరువు నష్టం కేసులో సిటీ సివిల్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. కేసు విచారణ కొనసాగుతున్నందున ప్రెస్…

కరీంనగర్

ఏసీబీకి చిక్కిన ఇన్ ఛార్జి డిప్యూటి కమిషనర్..

కరీంనగర్ : ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. వైన్ షాప్ యజమాని నుండి రూ. 25వేలు లంచం తీసుకుంటూ ఇన్ ఛార్జీ డిప్యూటి కమిషనర్ శివనాయక్ పట్టుబడ్డారు.

Featured News

దళితులు వెంటబడుతరు – మందకృష్ణ మాదిగ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెనుక దళితులు రారని…వెంట పడుతారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బంగారు తెలంగాణ అంటే పర్యాయపదం దొరల తెలంగాణ అని తెలిపారు. అసలు…

హైదరాబాద్

సభ ఊహించనదంకంటే విజయవంతం – నాయినీ..

హైదరాబాద్ :టీఆర్ఎస్ నిర్వహించిన 14 వ వార్షికోత్సవ సభ ఊహించనదంకంటే విజయంతలమైందని హోం మంత్రి నాయినీ పేర్కొన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో నాయినీ మాట్లాడారు. పది లక్షల మంది వస్తారని అనుకున్నామని, కానీ అంతకంటే ఎక్కువగా వచ్చారన్నారు.

హైదరాబాద్

ఏపీ పీఆర్సీ ఫైల్ పై బాబు సంతకం..

హైదరాబాద్ : 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు ఏపీ సర్కార్ అంగీకారం తెలిపింది. పీఆర్సీ ఫైల్ పై చంద్రబాబు సంతకం చేశారు. రెండు, మూడు రోజుల్లో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

హైదరాబాద్

సిటీ కాలేజీలో సమీపంలో భారీ దోపిడి..

హైదరాబాద్ : పాతబస్తీలోని సిటీ కాలేజీ సమీపంలో భారీ దోపిడి జరిగింది. యాదయ్య వ్యాపారి నుండి రూ.8.10 లక్షలను దుండగులు అపహరించారు. వెంటనే యాదయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.